AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 31న రానున్న ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’. హీరోయిన్‌గా సలోని మిశ్రా నటించింది. ఈ  మూవీ టీజర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే రిలీజైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.  వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 31న విడుద‌ల చేస్తున్నారు. కాగా ఇటీవల వేసిన […]

మే 31న రానున్న 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌'
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 30, 2019 | 8:41 PM

Share

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’. హీరోయిన్‌గా సలోని మిశ్రా నటించింది. ఈ  మూవీ టీజర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే రిలీజైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.  వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 31న విడుద‌ల చేస్తున్నారు. కాగా ఇటీవల వేసిన ప్రివ్యూలో సినిమాను 100 మంది వరకు చూశారని…వారందరూ సినిమా బాగుందని ప్రశంసించారని విశ్వక్ సేన్ తెలిపాడు. ఇక ఈ మూవీలో పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Follow Us
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..

చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?

శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే

తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?

బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే

కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి

ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!