Bigg Boss 8 Telugu: దమ్ మారో దమ్.. బిగ్ బాస్ హౌస్‌లో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ! వీడియో వైరల్

ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సిగరెట్ తాగడం సాధారణమైపోయింది. అమ్మాయిలు తాగితే తప్పేంలేదు కానీ ఎవరైనా ఈ అలవాటుకు దూరంగా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వంటి భయానక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఒత్తిడితో కూడిన జీవితాల్లో చాలా మంది ఉపశమనం కోసం స్మోకింగ్ ను ఆశ్రయిస్తుంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ ఇదే తంతు కొనసాగుతోంది

Bigg Boss 8 Telugu: దమ్ మారో దమ్.. బిగ్ బాస్ హౌస్‌లో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ! వీడియో వైరల్
Vishnupriyaa
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2024 | 6:50 AM

ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సిగరెట్ తాగడం సాధారణమైపోయింది. అమ్మాయిలు తాగితే తప్పేంలేదు కానీ ఎవరైనా ఈ అలవాటుకు దూరంగా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వంటి భయానక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఒత్తిడితో కూడిన జీవితాల్లో చాలా మంది ఉపశమనం కోసం స్మోకింగ్ ను ఆశ్రయిస్తుంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన ముమైత్ ఖాన్, సరయు, తేజస్వి మదివాడ, హమీదా తదితర సెలబ్రిటీలు స్మోకింగ్ చేస్తూ దొరికిపోయారు. ఇక ఈ సీజన్ లోనూ పృథ్వీ, నిఖిల్‌ దమ్ముకొడుతూ కనిపించారు. ముఖ్యంగా నాలుగువారాల పాటు హౌస్ చీఫ్‌గా కొనసాగిన నిఖిల్‌ అయితే ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకెట్లను కాల్చేశాడు. ఈ వ్యసనం నుంచి అతడిని బయటపడేసేందుకు సోనియా ఆకుల బాగానే ప్రయత్నించింది. అందులో భాగంగానే స్మోకింగ్ మానేస్తే ఏదడిగినా ఇస్తానని బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలైంది. దీని గురించి స్పందించిన సోనియా ‘ నిఖిల్‌ సిగరెట్‌ తాగడాన్నే చూపించారు. కానీ హౌస్‌లో చాలామంది స్మోక్ చేస్తారు. అమ్మాయిలు కూడా స్మోక్‌ చేస్తున్నారు. కానీ, వాళ్లను మాత్రం చూపించట్లేదు. ఒక లేడీ కంటెస్టెంట్‌ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్‌ తాగుతా అంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరీ ఆపేశాను. అయిత ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పను’ అంది సోనియా.

సోనియా మాటలతో బిగ్ బాస్ ఆడియెన్స్ షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో దమ్ము కొట్టే లేడీ కంటెస్టెంట్స్ ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు. ఇంతలో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ సిగరెట్‌ తాగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇందులో కార్నర్‌లో సరిగ్గా గమనిస్తే.. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న విష్ణు ప్రియ.. స్మోకింగ్ ఏరియాలో కూర్చుని దమ్ము కొడుతూ కెమెరాల కంట పడింది. అయితే ఆమె విష్ణుప్రియ కాదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అమ్మాయిలు సిగరెట్ తాగితే తప్పేంటని విష్ణుప్రియ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా విష్ణుప్రియకు సిగరెట్ తాగే అలవాటు ఉందని శేఖర్‌ బాషా సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అమ్మాయిలు తాగితే తప్పేం లేదని కాకపోతే ఎవరైనా సరే ఈ అలవాటుకు దూరంగా ఉండటమే మంచిదన్నాడు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

స్మోకింగ్ జోన్ లో విష్ణు ప్రియ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాక్సింగ్ డే టెస్టులో ఓడినా.. బుమ్రాకు ఐసీసీ అద్దిరిపోయే బహుమతి
బాక్సింగ్ డే టెస్టులో ఓడినా.. బుమ్రాకు ఐసీసీ అద్దిరిపోయే బహుమతి
పల్నాడులో బయటపడిన శాసనాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
పల్నాడులో బయటపడిన శాసనాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్‌ షాపుల సమయ వేళల పెంపు!
మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్‌ షాపుల సమయ వేళల పెంపు!
ఇంటర్‌ ఫెయిల్‌.. 7 రోజుల్లో రూ.336 కోట్లు సంపాదించిన వ్యాపారి
ఇంటర్‌ ఫెయిల్‌.. 7 రోజుల్లో రూ.336 కోట్లు సంపాదించిన వ్యాపారి
తల్లి కానున్న క్రేజీ హీరోయిన్.. బేబీ బంప్‌తో దర్శనం.. వీడియో
తల్లి కానున్న క్రేజీ హీరోయిన్.. బేబీ బంప్‌తో దర్శనం.. వీడియో
వాట్ యాన్ ఐడియా మేడమ్ జీ !భారీక్యూలైన్‌ను తప్పించుకునేందుకు భలేగా
వాట్ యాన్ ఐడియా మేడమ్ జీ !భారీక్యూలైన్‌ను తప్పించుకునేందుకు భలేగా
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే అదొక్కటే మార్గం?
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే అదొక్కటే మార్గం?
గేమ్ చేంజర్‌ విషయంలో చెర్రీ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.! మూవీ టీమ్
గేమ్ చేంజర్‌ విషయంలో చెర్రీ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.! మూవీ టీమ్
ఈ ఆకు లివర్, కిడ్నీ నుంచి కీళ్ల నొప్పుల దాకా దివ్యఔషధం
ఈ ఆకు లివర్, కిడ్నీ నుంచి కీళ్ల నొప్పుల దాకా దివ్యఔషధం
2025 సమ్మర్‎కి ఆ స్టార్స్ సందడి.. ఎవరు ఎప్పుడు వస్తున్నారు.?
2025 సమ్మర్‎కి ఆ స్టార్స్ సందడి.. ఎవరు ఎప్పుడు వస్తున్నారు.?
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!
ఇక వాళ్లంతా 125 - 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?
ఇక వాళ్లంతా 125 - 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయా
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయా
అయ్యో.. విమానం టైరులో డెడ్‌బాడీ.! సడన్ ల్యాండింగ్..
అయ్యో.. విమానం టైరులో డెడ్‌బాడీ.! సడన్ ల్యాండింగ్..
దువ్వెనతో దువ్వితే బంగారం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా.?
దువ్వెనతో దువ్వితే బంగారం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా.?
వేసవిలో రావాల్సిన ముంజలు, మామిడిపళ్లు.. డిసెంబరులోనే.! వీడియో..
వేసవిలో రావాల్సిన ముంజలు, మామిడిపళ్లు.. డిసెంబరులోనే.! వీడియో..
అయ్యో దేవుడా.! శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్లు కొట్టేసారా..?
అయ్యో దేవుడా.! శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్లు కొట్టేసారా..?