AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: మ‌క్క‌ల్ సెల్వ‌న్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ.. రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

టాలెంటెడ్ హీరో విజయ్‌ సేతుపతి వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమాలతో పాటు....

Vijay Sethupathi: మ‌క్క‌ల్ సెల్వ‌న్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ.. రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Vijay Sethupathi
Ram Naramaneni
|

Updated on: May 15, 2021 | 10:33 PM

Share

టాలెంటెడ్ హీరో విజయ్‌ సేతుపతి వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్న ఈ మల్టీ లింగ్యువల్‌ స్టార్‌.. బుల్లితెర అరంగేట్రానికి భారీ పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పటికే హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ మెప్పించిన మక్కల్‌ సెల్వన్‌… హోస్ట్‌గానూ అదే స్థాయిలో ఆకట్టుకుంటానంటున్నారు. ఇంటర్‌నేషనల్ లెవల్‌లో సూపర్ హిట్ అయిన మాస్టర్ చెఫ్ అనే రియాలిటీ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారు విజయ్‌ సేతుపతి. ఈ షో కోసం విజయ్‌ అందుకోబోతున్న రెమ్యూనరేషన్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రజెంట్ ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు పేమెంట్ అందుకుంటున్నారు విజయ్‌ సేతుపతి. అయితే టెలివిజన్‌ షో కోసం అంతుకు మించి ఆఫర్‌ చేయటంతో వెంటనే ఓకే చేశారట విజయ్‌. తాజాగా ఈ షోకు సంబంధించి టీజర్‌ కూడా రిలీజ్ అయ్యింది. మ‌రి స్మాల్ స్క్రీన్ పై మ‌క్క‌ల్ సెల్వ‌న్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read: ప్రియాంక శ‌రీరాకృతిపై నెటిజ‌న్ల కామెంట్లు.. విజ్ఞ‌త‌తో కూడిన స‌మాధానం చెప్పిన గ్లోబ‌ల్ స్టార్‌..

మ‌రోసారి బాల‌య్య‌పై ప్రగ్యా క్రేజీ కామెంట్స్.. ఆయ‌న రేంజ్ వేరంటూ

Follow Us
ఇక ఇల్లు కట్టడం కష్టమే.. సామాన్యులకు ఇప్పుడది ఖరీదైన డ్రీమ్..
ఇక ఇల్లు కట్టడం కష్టమే.. సామాన్యులకు ఇప్పుడది ఖరీదైన డ్రీమ్..
మంగళ ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి రాజ భోగాలే!
మంగళ ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి రాజ భోగాలే!
అప్పుడే నవ్వు.. అంతలోనే ఏడుపు..మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
అప్పుడే నవ్వు.. అంతలోనే ఏడుపు..మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
నేను, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. 'వాడు' అనేంత చనువు ఉంది..
నేను, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. 'వాడు' అనేంత చనువు ఉంది..
బంపరాఫర్.. 17 ప్రో మ్యాక్స్‌పై రూ.49,000 తగ్గింపు!
బంపరాఫర్.. 17 ప్రో మ్యాక్స్‌పై రూ.49,000 తగ్గింపు!
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!