AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ తో త్రివిక్ర‌మ్ ఫుల్ హ్యాపీ..!

ఎన్టీఆర్ కి ‘అర‌వింద స‌మేత వీరరాఘ‌వ’ మూవీతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చిన త్రివిక్ర‌మ్..ఆ వెంట‌నే ‘అల వైకుంఠపురములో’తో బ‌న్నీకి కూడా మ్యాజిక‌ల్ హిట్ అందించాడు. తాజాగా తార‌క్ తో మ‌రోసారి చేతులు క‌లిపిన మాట‌ల మాంత్రికుడు…ప్ర‌స్తుతం క‌థ‌ను సాన‌బ‌డుతున్నాడు. ఈ మూవీకి మే నుంచి డేట్స్ ఇస్తాన‌ని ఎన్టీఆర్ చెప్పాడు. దాంతో త్రివిక్రమ్ కథ ఫాస్ట్ గా కంప్లీట్ చెయ్యాల్సిన రావ‌డంతో..ఒత్తిడి ఫీల‌యిన‌ట్టు తెలుస్తోంది. కానీ క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్ డౌన్ […]

లాక్‌డౌన్ తో  త్రివిక్ర‌మ్ ఫుల్ హ్యాపీ..!
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2020 | 4:35 PM

Share

ఎన్టీఆర్ కి ‘అర‌వింద స‌మేత వీరరాఘ‌వ’ మూవీతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చిన త్రివిక్ర‌మ్..ఆ వెంట‌నే ‘అల వైకుంఠపురములో’తో బ‌న్నీకి కూడా మ్యాజిక‌ల్ హిట్ అందించాడు. తాజాగా తార‌క్ తో మ‌రోసారి చేతులు క‌లిపిన మాట‌ల మాంత్రికుడు…ప్ర‌స్తుతం క‌థ‌ను సాన‌బ‌డుతున్నాడు. ఈ మూవీకి మే నుంచి డేట్స్ ఇస్తాన‌ని ఎన్టీఆర్ చెప్పాడు. దాంతో త్రివిక్రమ్ కథ ఫాస్ట్ గా కంప్లీట్ చెయ్యాల్సిన రావ‌డంతో..ఒత్తిడి ఫీల‌యిన‌ట్టు తెలుస్తోంది.

కానీ క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్ డౌన్ వల్ల‌ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ నిలిచిపోవడంతో ఎన్టీఆర్ జులై వరకు బిజీగా ఉండ‌బోతున్నాడ‌ని అర్థ‌మైంది. దీని వల్ల త్రివిక్రమ్ క‌థ‌పై పూర్తిగా మ‌న‌సుపెట్టే అవ‌కాశం ల‌భించింది. ఎన్టీఆర్ కి ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాబోయే చిత్రం అంటే అంచ‌నాలు గ‌గ‌నానికి అంటుతాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి గురూజీ ఏ రేంజ్ స్క్రిప్ట్ తో తార‌క్ అభిమానుల మ‌న‌సు దోచుకుంటాడో చూడాలి.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా