AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో నితిన్​ పెళ్లి అప్పుడేన‌ట‌..!

టాలీవుడ్ యంగ్​ హీరో నితిన్​ పెళ్లికి క‌రోనా లాక్ డౌన్ అడ్డొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్​ 15న హైదరాబాద్​లోని తన నివాసంలో షాలినితో ఇతడికి ఎంగేజ్మెంట్ జ‌రిగింది.

హీరో నితిన్​ పెళ్లి అప్పుడేన‌ట‌..!
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2020 | 8:27 PM

Share

టాలీవుడ్ యంగ్​ హీరో నితిన్​ పెళ్లికి క‌రోనా లాక్ డౌన్ అడ్డొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్​ 15న హైదరాబాద్​లోని తన నివాసంలో షాలినితో ఇతడికి ఎంగేజ్మెంట్ జ‌రిగింది. అయితే, కరోనావైర‌స్ నుంచి కాస్త రిలీఫ్ వ‌స్తే వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టాల‌నుకున్నారు. కానీ ఈ మ‌హ‌మ్మారి క‌రోనాకి ఒక ఎండ్ అంటూ లేకుండా పోయింది. ప్ర‌భావంత‌మైన వ్యాక్సిన్ లేదా మెడిసిన్ ఎప్పుడో వ‌స్తుందో తెలియ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మిగిలిన టాలీవుడ్ జంట‌ల పెళ్లిళ్ల మాదిరిగానే వీరు కూడా సింపుల్ గా మ్యారేజ్ చేసుకోవాలిని ఫిక్స్ అయ్యార‌ట‌.

జులైలో ప్రైవేటుగా ఏర్పాటు చేయనున్న వేడుకలో వీరిద్దరూ ఒక్కటవ్వనున్నారని తెలుస్తుంది. అతి కొద్ది స‌న్నిహితుల సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోనున్నార‌ని సమాచారం. కాగా ప్రస్తుతం నితిన్‌ నాలుగు సినిమాలతో య‌మ‌ బిజీగా ఉన్నాడు. ‘రంగ్‌దే’తో పాటు ‘అంధాధున్‌’ రీమేక్‌ను ట్రాక్ పైకి తీసుకొచ్చాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నితిన్‌ అంధుడిగా కనిపించబోతున్నాడు. అలాగే చంద్ర శేఖర్‌ ఏలేటితో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్‌ పేట’ అనే సినిమాని కూడా సైన్ చేశాడు.

Follow Us
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగ
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగ
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?
ప్యాకింగ్ ఫుడ్స్‌పై రాసేదంతా నిజమేనా?
ప్యాకింగ్ ఫుడ్స్‌పై రాసేదంతా నిజమేనా?
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
ఉప్పల్ బాలు ఆ పని కూడా చేస్తున్నాడా? నెల సంపాదన ఎంతో తెలుసా?
ఉప్పల్ బాలు ఆ పని కూడా చేస్తున్నాడా? నెల సంపాదన ఎంతో తెలుసా?