Thursday Movies on TV: టీవీలో అసలైన ఎంటర్టైన్మెంట్.. గురువారం రానున్న సినిమాలు ఇవే..
ప్రతిరోజూ బుల్లితెరపై కొత్త కొత్త సినిమాలు, సీరియల్స్ సందడి చేస్తుంటాయి. నిజానికి ఒక్కరోజులో పలు ఛాన్లలలో అనేక సినిమాలు ప్రసారమవుతుంటాయి. ఇక గురువారం నాడు టీవీ ఛానెల్లో రాబోయే సినిమాలు ఏంటో తెలుసుకుందామా. ఈసారి ప్రేక్షకులను అలరించేందుకు చాలా చిత్రాలు రెడీ అయ్యాయి.

బుల్లితెర ప్రేక్షకులు , సినిమా అభిమానుల కోసం రోజు రోజుకీ కొత్త కొత్త చిత్రాలు టీవీల్లో సందడి చేస్తున్నాయి. ఒక రోజులో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు, షోస్, సీరియల్స్ అలరిస్తుంటాయి. ఒకప్పుడు శనివారం, ఆదివారం మాత్రమే కొత్త సినిమాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజు రోజూ ప్రేక్షకుల కోసం చిన్న, పెద్ద చిత్రాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 24, 2026 గురువారం రోజున వివిధ ప్రముఖ టీవీ ఛానెళ్లలో వినోదాన్ని పంచడానికి పలు సూపర్ హిట్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కామెడీ, యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలకు చెందిన చిత్రాలు ఈరోజంతా ప్రేక్షకులను అలరించనున్నాయి. ఆయా ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల వివరాలు మీకోసం:
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
మా టీవీ (MAA TV) / స్టార్ మా:
ఉదయం 1.30 గంటలకు బిగ్‌బాస్ షో (అన్‌సీన్), ఉదయం 4 గంటలకు కల్సన, ఉదయం 9 గంటలకు జయ జానకీ నాయక, రాత్రి 11 గంటలకు మారి 2 రానున్నాయి.
జీ తెలుగు (Zee Telugu):
ఉదయం 3 గంటలకు శివాజీ, ఉదయం 9 గంటలకు రెడీ, సాయంత్రం 5 గంటలకు మిస్టర్ రానున్నాయి.
జెమిని టీవీ (Gemini TV)..
ఉదయం 9 గంటలకు వీర, మధ్యాహ్నం 3.30 గంటలకు కత్తి కాంతారావు చిత్రాలు రానున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు వినాయక విజయం, రాత్రి 10 గంటలకు వినాయక విజయం చిత్రాలు ప్రసారం కానున్నాయి.
జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు కొత్త కాపురం, ఉదయం 4.30 గంటలకు భారతంలో శంఖారావం, ఉదయం 7 గంటలకు ఆపద్భాందవుడు, ఉదయం 10 గంటలకు V, మధ్యాహ్నం 1 గంటకు శివాజీ, సాయంత్రం 4 గంటలకు యమ జాతకుడు, రాత్రి 7 గంటలకు పెదబాబు, రాత్రి 10 గంటలకు లవ్ ఫెయిల్యూర్ చిత్రాలు రానున్నాయి.
వారంలో బిజీ షెడ్యూల్ మధ్య కాస్త విరామం తీసుకుని టీవీ ముందు రీఫ్రెష్ అవ్వాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమాల జాబితా చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. మీ అభిమాన నటుల సినిమాలు ఏ సమయంలో ప్రసారమవుతున్నాయో చూసుకుని, మీ గురువారాన్ని ఎంజాయ్ చేయండి!
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
