AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెటిజన్ల పిచ్చిపని.. వార్నింగ్ ఇచ్చిన సైబర్ పోలీసులు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృత‌దేహానికి చెందిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్ల చేస్తున్న ఈ పనిపై  మ‌హారాష్ట్ర సైబ‌ర్ పోలీసులు నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సైబర్ సెల్ నెటిజన్లను హెచ్చరించారు. సైబ‌ర్ శాఖ త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేసింది. అలాంటి ఫోటోల‌ను పోస్టు చేసిన వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే వీలు ఉన్న‌ట్లు […]

నెటిజన్ల పిచ్చిపని.. వార్నింగ్ ఇచ్చిన సైబర్ పోలీసులు
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2020 | 12:58 PM

Share

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృత‌దేహానికి చెందిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్ల చేస్తున్న ఈ పనిపై  మ‌హారాష్ట్ర సైబ‌ర్ పోలీసులు నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సైబర్ సెల్ నెటిజన్లను హెచ్చరించారు. సైబ‌ర్ శాఖ త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేసింది. అలాంటి ఫోటోల‌ను పోస్టు చేసిన వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే వీలు ఉన్న‌ట్లు సైబ‌ర్ సెల్ త‌న వార్నింగ్‌లో పేర్కొన్న‌ది.

ఇదే విషయాన్ని బాలీవుడ్ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించారు. డెడ్‌బాడీ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో స‌ర్క్యూలేట్ చేయ‌టాన్ని అలియా భట్, ఆమె సోదరి షాహిన్ తప్పుపట్టారు. ఇది సరైన పద్ధతికాదని అన్నారు.

హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?