AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్‏బాస్‏లోకి మరో అందాల తార.. తెరపైకి జాంబిరెడ్డి బ్యూటీ..

తెలుగు బిగ్‏బాస్ ఇప్పుడిదే ట్రెండింగ్. వరుసగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‏బాస్ ఐదో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా

Bigg Boss: బిగ్‏బాస్‏లోకి మరో అందాల తార.. తెరపైకి జాంబిరెడ్డి బ్యూటీ..
Lahari Shari
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2021 | 8:07 AM

Share

తెలుగు బిగ్‏బాస్ ఇప్పుడిదే ట్రెండింగ్. వరుసగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‏బాస్ ఐదో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు.. ఇటీవల బిగ్‏బాస్ లోగో విడుదల చేసి త్వరలో రాబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు మేకర్స్. ఇంకేముంది దీంతో నెట్టింట్లో బిగ్‏బాస్ హాట్ టాపిక్‏గా మారింది. గత కొద్ది రోజులుగా బిగ్‏బాస్ సీజన్ 5లో రాబోతున్న కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాంకర్స్, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, హీరోయిన్స్ అంటూ పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం కొంతమంది కంటెస్టేంట్లకు ప్రోమో షూట్స్ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు కూడా రెడీ అవుతున్నాయట. ఇక నాగార్జున కూడా ప్రోమో షూటింగ్‌లతో బిజీగానే ఉన్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తానికి బిగ్ బాస్ సందడి మాత్రం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల బిగ్‏బాస్ కంటెస్టెంట్ల్ లీస్టులోకి కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే మరో బ్యూటీ పేరు వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరో తేజా ప్రధాన పాత్రలో నటించిన జాంబిరెడ్డి సినిమాలో నటించిన లహరి శారి బిగ్‏బాస్‏లో ఎంట్రీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ బ్యూటీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతుందట. జాంబిరెడ్డిలో ఆమె పాత్ర కనిపించింది కొద్ది సమయం అయినా.. ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి బిగ్‏బాస్ నిర్వహకులు భారీగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఎంపిక చేసిన జాబితాలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‏బాస్ షో ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి బిగ్‏బాస్ బజ్ హోస్ట్‏గా అరియానా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Mahesh Babu: మహేష్ అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చిన థమన్.. సూపర్ స్టార్ పక్కనే విజయ్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు..

Salaar Movie: శరవేగంగా ‘సలార్’ షూటింగ్.. నైట్ యాక్షన్ షాట్‎కు సిద్ధమైన ప్రభాస్..

Follow Us
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్… తొలి రంజీ ట్రోఫీతో సంచలనం..
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్… తొలి రంజీ ట్రోఫీతో సంచలనం..
కొత్త ల్యాప్‌టాప్‌ కొనేముందు ఇవి తెలుసుకోండి!
కొత్త ల్యాప్‌టాప్‌ కొనేముందు ఇవి తెలుసుకోండి!