Bigg Boss 8 Telugu: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు బిగ్‌ బాస్‌లో రఫ్పాడించేస్తోంది.. టాప్-3లో ఫిక్స్!

ఆన్‌ స్క్రీన్‌ అయినా, ఆఫ్‌ స్క్రీన్‌ అయినా ఎంతో చలాకీగా, సరదాగా ఉండే ఈ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోనూ సందడి చేస్తోంది. తన ఆట తీరు, మాట తీరుతో బుల్లితెర అభిమానులకు బాగా చేరువవుతోంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరిలో ఈ బ్యూటీనే మోస్ట్ పాపులర్. తను తప్పితే హౌస్ లో ఆడియెన్స్ కు పెద్దగా తెలిసిన ముఖాలేవీ లేవు.

Bigg Boss 8 Telugu: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు బిగ్‌ బాస్‌లో రఫ్పాడించేస్తోంది.. టాప్-3లో ఫిక్స్!
Bigg Boss Telugu 8 Contestant
Follow us

|

Updated on: Sep 17, 2024 | 1:05 PM

పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్నఅమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. చాలా మంది లాగే షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తన దైన యాంకరింగ్ తో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్మాల్ ‌ స్క్రీన్‌పైనే బిజీగా ఉంటూనే సిల్వర్ స్క్రీన్‌పైనా సత్తా చాటింది. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఆ మధ్యన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తోనూ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఆన్‌ స్క్రీన్‌ అయినా, ఆఫ్‌ స్క్రీన్‌ అయినా ఎంతో చలాకీగా, సరదాగా ఉండే ఈ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోనూ సందడి చేస్తోంది. తన ఆట తీరు, మాట తీరుతో బుల్లితెర అభిమానులకు బాగా చేరువవుతోంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరిలో ఈ బ్యూటీనే మోస్ట్ పాపులర్. తను తప్పితే హౌస్ లో ఆడియెన్స్ కు పెద్దగా తెలిసిన ముఖాలేవీ లేవు. ఇక టాస్కుల్లోనూ, గేమ్స్ ల్లోనూ తన ట్యాలెంట్ చూపిస్తోందీ అందాల తార. అలాగే మాటకు మాట ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆటతీరు చూస్తుంటే బిగ్ బాస్ టాప్-3 లో కచ్చితంగా నిలిచే ఛాన్స్ ఉంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు స్టార్ యాంకర్ విష్ణుప్రియ.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. విష్ణుప్రియతో పాటు బెజవాడ బేబక్క, యష్మీ గౌడ, ప్రేరణ, కిర్రాక్ సీత, సోనియా ఆకుల, నైనిక ఈ సీజన్ లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే వీరితో పాటు హౌస్ మొత్తంలోనూ విష్ణు ప్రియకే బయటి నుంచి ఎక్కువగా మద్దతు లభిస్తుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సీజన్ లో పాపులర్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ..

సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఇప్పుడు ఇలా ఉపయోగపడుతోంది. అందుకే రెండు వారాల్లోనూ నామినేషన్స్ లో నిలిచిన విష్ణుప్రియకు భారీగా ఓట్లు పడ్డాయి. ఫలితంగా గత రెండు వారాల ఓటింగ్ లోనూ అగ్రస్థానంలో నిలిచిందీ యాంకరమ్మ. తన జోరు చూస్తుంటే కచ్చితంగా టాప్-3లో నిలుస్తుందంటున్నారు ఫ్యాన్స్.

బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? బిగ్‌ బాస్‌లో రఫ్పాడించేస్తోంది
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? బిగ్‌ బాస్‌లో రఫ్పాడించేస్తోంది
జాన్వీని గైడ్‌ చేస్తున్న కెప్టెన్‌ ఎవరు.? తెలుగులో వరస సినిమాలు..
జాన్వీని గైడ్‌ చేస్తున్న కెప్టెన్‌ ఎవరు.? తెలుగులో వరస సినిమాలు..
ప్రధాని మోదీ పుట్టినరోజు ఎక్కడ జరుపుకున్నారంటే..?
ప్రధాని మోదీ పుట్టినరోజు ఎక్కడ జరుపుకున్నారంటే..?
రేజర్‌తో వ్యాక్స్‌ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
రేజర్‌తో వ్యాక్స్‌ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
నత్తలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. షాక్ అవ్వక తప్పదు!
నత్తలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. షాక్ అవ్వక తప్పదు!
వేగంగా బరువు తగ్గడానికి ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?
వేగంగా బరువు తగ్గడానికి ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?
సెప్టెంబర్ 17పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సెప్టెంబర్ 17పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై చిన్మయి రియాక్షన్..
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై చిన్మయి రియాక్షన్..
రూ. 10 వేలలో గ్లాస్‌ ఫినిషింగ్.. అదిరిపోయే ఫీచర్లతో లావా ఫోన్
రూ. 10 వేలలో గ్లాస్‌ ఫినిషింగ్.. అదిరిపోయే ఫీచర్లతో లావా ఫోన్
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..