AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boos Telugu 9: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. ఈ వారం కూడా శ్రీజ సేఫ్.. బయటకు వచ్చే కంటెస్టెంట్ ఎవరంటే?

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నాలుగో వారంలో షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వారం దమ్ము శ్రీజనే హౌస్ నుంచి బయటకు వస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఆమె సేఫ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

Bigg Boos Telugu 9: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..  ఈ వారం కూడా శ్రీజ సేఫ్.. బయటకు వచ్చే కంటెస్టెంట్ ఎవరంటే?
Bigg Boos Telugu 9
Basha Shek
|

Updated on: Oct 04, 2025 | 8:59 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07 ప్రారంభమైన రియాలిటీ షో ఇప్పటికే నాలుగో వారం ఎండింగ్ కు చేరుకుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ఆదివారం ఎవరు హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి అప్పుడే ఊహాగానాలు, లీక్‌లు జోరందుకున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ కు సంబంధించి నామినేట్ అయిన వారిలో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజన, శ్రీజ దమ్ము, హరిత హరీష్, దివ్య నికితా ఉన్నారు. ఒక్క దివ్య మినహా.. మిగతా అందరూ ఫస్ట్ డే నుంచి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నావారే. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. నాలుగో వారంలో శ్రీజ దమ్మునే ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఓటింగ్ లో మాత్రం శ్రీజ సేఫ్ అయ్యింది. మరి ఆమె కాకుండా ఈ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా మాస్క్ మ్యాన్ హరిత హరీశ్. అవును.. వారం అతనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ పర్సంటేజ్ మరీ తక్కువగా ఉండడంతో హరీశ్ వారం బ్యాగ్ సర్దుకోక తప్పదని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్లలో హరిత హరీష్‌తో పాటు మరికొందరు బలమైన కంటెస్టెంట్లు ఉన్నారు. ఇదే హరీశ్ కు మైనస్ గా మారింది. అతనికి మరీ తక్కువగా ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.

కాగా అగ్ని పరీక్షతో పాటు బిగ్ బాస్ హౌస్ లోనూ అందరి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు హరిత హరీశ్. హౌస్‌లో అందరూ ఒక జట్టు అయితే, ఆయనొక్కడే ఒక జట్టు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. తరచూ కంటెస్టెంట్స్ తో గొడవలు పడడం, తన మాటే నెగ్గాలని పంతం పట్టడం, బిగ్ బాస్ చీవాట్లు పెట్టినందుకు భోజనం చేయకుండా నిరాహార దీక్ష చేయడం.. ఇలా మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ కు చాలా కారణాలున్నాయి. హోస్ట్ నాగార్జున చెప్పినా హరీష్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వారం హరీశ్ బయటకు వచ్చేది ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి హరీశ్ ఎలిమినేషన్ కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఆదివారం (అక్టోంబర్ 04) జరిగే ఎపిసోడ్ లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే