AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: శ్రీజ మళ్లీ బిగ్‌బాస్‌లోకి వస్తుందా? ఏడుస్తూ షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన మాజీ కంటెస్టెంట్

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 నుంచి దమ్ము శ్రీజను అన్యాయంంగా ఎలిమినేషన్‌ చేశారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమెను మళ్లీ హౌస్ లోకి తీసుకోవాలని మెజారిటీ ప్రేక్షకులు బిగ్ బాస్ తెలుగు టీమ్ కు సందేశాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసింది శ్రీజ.

Bigg Boss Telugu 9: శ్రీజ మళ్లీ బిగ్‌బాస్‌లోకి వస్తుందా? ఏడుస్తూ షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన మాజీ కంటెస్టెంట్
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Oct 19, 2025 | 1:35 PM

Share

బిగ్ బాస్ షో కోసం తన జాబ్‌ కు రిజైన్ చేసింది దమ్ము శ్రీజ. నెలలకు రెండు లక్షలకు పైగా జీతం వచ్చే కంపెనీని విడిచి పెట్టి మరీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. అనుకున్నట్లు గానే అగ్ని పరీక్షలో సత్తా చాటింది. కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత చాలా మెచ్యూర్డ్ గా గేమ్ ఆడింది. ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఇక అంతా బాగుంటుందనుకున్న తరుణంలో బిగ్ బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది శ్రీజ. దీనిపై భిన్న రకాల వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందలో మెజారిటీ ఆడియెన్స్ శ్రీజది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్నారు. ఆమెను మళ్లీ హౌస్ లోకి తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ కు మెసేజులు పంపుతన్నారు. మరోవైపు శ్రీజ కూడా ఈ ఎలిమినేషన్ నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోను షేర్‌ చేసింది.

‘ బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్‌ చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్‌ టైమ్‌లో హౌస్‌లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్నిపరీక్ష కంటెస్టెంట్ దాటేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవల్స్‌ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్‌బాస్ రియాలిటీ షో‌ కోసం ఒక పర్మినెంట్‌ ట్యాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్‌ను కూడా వదులుకున్నాను. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం వంద శాతం ప్రయత్నం చేశాను. అయినా సరే నాకు అదృష్టం కలిసి రాలేదు. ఎలిమినేషన్‌ రౌండ్‌లో కూడా ప్రతి టాస్క్‌లో చివరి వరకు వెళ్లాను. కానీ విజయం మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్‌ సీజన్స్‌లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్‌ కాలేదని అందరూ అంటుననారు. 5వారాలు హౌస్‌లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండానే బయటకు వచ్చేశాను’ అని కన్నీళ్లు పెట్టుకుంది శ్రీజ.

ఇవి కూడా చదవండి

శ్రీజ రిలీజ్ చేసిన వీడియో..

ప్రస్తుతం శ్రీజ షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చాలా మంది ఆమెకు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో శ్రీజ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే