AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 telugu: ఊహించని ట్విస్ట్.. ఈవారం హౌస్ నుంచి బయటికి వచ్చేది ఆ కంటెస్టెంటే..

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. 19 మంచి కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5లో ఇప్పడు ఆరు గురుమిగిలారు.

Bigg Boss 5 telugu: ఊహించని ట్విస్ట్.. ఈవారం హౌస్ నుంచి బయటికి వచ్చేది ఆ కంటెస్టెంటే..
Bigg Boss
Rajeev Rayala
|

Updated on: Dec 12, 2021 | 3:18 PM

Share

Bigg Boss 5 telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. 19 మంచి కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5లో ఇప్పడు ఆరు గురుమిగిలారు. ఈ ఆరుగురిలో ఒకరు ఈ రోజు ఎలిమినేట్ అవ్వనున్నారు. ఇక హోస్‌లో కాజల్, సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, మానస్ ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు.. ఎవరు సేవ్ కాబోతున్నారు.. సేవ్ అయిన వాళ్లలో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అన్న ఉత్కంఠతో నేటి ఎపిసోడ్ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే వారిలో సిరికి, కాజల్‌కు ఓట్లు తక్కువ పడ్డాయని తెలుస్తుంది.  ఈవారం నామినేషన్స్‌లో సిరి, షణ్ముఖ్, సన్నీ, కాజల్, మానస్‌లు ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సిరి హనుమంత్ ఈవారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యి.. ఫైనల్‌లో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ వారం కాజల్ అవుట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది.

తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. తాజాగా హౌస్ నాగార్జున ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో సైగలతో తమ కు ఇచ్చిన పాటను చెప్పాలి.. దాన్ని మిగిలిన హౌస్ మేట్స్ గెస్ చేయాలి. ముందుగా సిరికి వర్షం సినిమాలోని కోపమా నాపైన అనే పాట ఇచ్చారు నాగ్. దాన్ని సన్నీ చాలా ఈజీగా గుర్తుపట్టేశాడు. ఆతర్వాత సన్నీకి నీకొప్పులో నా మల్లె చెండు అనే పాట ఇచ్చాడు కానీ ఎవ్వరు గుర్తుపట్టలేదు. ఆతర్వాత మానస్ కు కాలేజ్ పాపాల బస్సు అనే పాట ఇచ్చాడు కానీ దీన్ని కూడా గుర్తుపట్టలేక పోయారు.. చివరకు ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి టెన్షన్ లో పెట్టారు నాగ్. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: 100 కోట్ల ‘అఖండ’.. కలెక్షన్లతో సింహగర్జన చేస్తోన్న బాలయ్య.. షేకయిన బాక్సాఫీస్

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదం

Senapathi: ఆహా సరికొత్త ఒరిజిన‌ల్ ఫిలిం ‘సేనాప‌తి’.. క్రైమ్, డ్రామా సిరీస్‌తో న‌ట కిరిటీ రాజేంద్రప్రసాద్‌ ఓటీటీ ఎంట్రీ !

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై