తెలుగు బిగ్‌బాస్-4కు ముహూర్తం ఫిక్స్..! కానీ…

తెలుగులో బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు అదిరిపోయే రేటింగ్స్ తో మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. కొన్ని సినిమాలు ఈ షో ప్ర‌సారం సమ‌యంలో త‌మ‌ విడుద‌ల తేదీలు మార్చుకున్నాయంట‌నే..దాని ద‌మ్మేంటో తెలిసిపోతుంది. గ‌త సీజన్‌ను కింగ్ నాగార్జున హోస్ట్ చేయ్యగా.. అంతకు ముందు యంగ్ హీరోలు నాని, ఎన్టీఆర్‌లు తమ యాంకరింగ్‌తో దుమ్మురేపారు. అయితే కరోనావైర‌స్ లేకపోయింటే ఇప్పుటికే ఈ షోకు సంబందించిన హ‌డావిడి స్టార్ట‌య్యేది. గత మూడు సీజన్‌లను గ‌మ‌నించితే మార్చి, ఏప్రిల్ నెల‌ల‌‌ నుంచే […]

తెలుగు బిగ్‌బాస్-4కు ముహూర్తం ఫిక్స్..! కానీ...
Follow us

| Edited By:

Updated on: May 26, 2020 | 5:06 PM

తెలుగులో బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు అదిరిపోయే రేటింగ్స్ తో మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. కొన్ని సినిమాలు ఈ షో ప్ర‌సారం సమ‌యంలో త‌మ‌ విడుద‌ల తేదీలు మార్చుకున్నాయంట‌నే..దాని ద‌మ్మేంటో తెలిసిపోతుంది. గ‌త సీజన్‌ను కింగ్ నాగార్జున హోస్ట్ చేయ్యగా.. అంతకు ముందు యంగ్ హీరోలు నాని, ఎన్టీఆర్‌లు తమ యాంకరింగ్‌తో దుమ్మురేపారు. అయితే కరోనావైర‌స్ లేకపోయింటే ఇప్పుటికే ఈ షోకు సంబందించిన హ‌డావిడి స్టార్ట‌య్యేది. గత మూడు సీజన్‌లను గ‌మ‌నించితే మార్చి, ఏప్రిల్ నెల‌ల‌‌ నుంచే బిగ్ బాస్ షో ఏర్పాట్లు ప్రారంభం అవ్వుతుండేవి. అయితే తాజా సంక్షోభ‌ పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ షో నిర్వాహకులు కొత్త సీజన్ ‌కోసం ఏర్పాట్లు ప్రారంభించార‌ట‌.

అంతేకాదు ఈ సీజన్‌లో పాల్గొనే కొంతమంది కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయ్యారని స‌మాచారం. అందులో ముఖ్యంగా తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, హైపర్ ఆది, మంగ్లీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక జూలై 25 నుంచి లేదా ఆగ‌ష్టు ఫ‌స్ట్ వీక్ నుంచి షోను స్టార్ట్ చేసి అక్టోబ‌ర్ లో టెలికాస్ట్ చేసేందుకు మేనేజ్మెంట్ స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకోసం క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా పాటించేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ట‌. కాగా మ‌రోసారి హోస్ట్ గా నాగార్జునే చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..