Shekar Basha: ‘ బిగ్ బాస్ తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా’.. వీడియో రిలీజ్ చేసిన శేఖర్ బాషా

బిగ్ బాస్ హౌస్ నుంచి ఊహించని రీతిలో బయటకు వచ్చేశాడు శేఖర్ బాషా. తన ఆట, మాట తీరు చూస్తుంటే చాలా రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంటాడనిపిస్తోంది. కానీ బిగ్ బాస్ పెట్టిన తల తిక్క రూల్ కారణంగా రెండో వారమే శేఖర్ బాషా బయటకు వచ్చేశాడు. దీనిపై అతని అభిమానులు ఫైర్ అవుతున్నారు

Shekar Basha: ' బిగ్ బాస్ తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా'.. వీడియో రిలీజ్ చేసిన శేఖర్ బాషా
Shekar Basha
Follow us

|

Updated on: Sep 18, 2024 | 12:31 PM

బిగ్ బాస్ హౌస్ నుంచి ఊహించని రీతిలో బయటకు వచ్చేశాడు శేఖర్ బాషా. తన ఆట, మాట తీరు చూస్తుంటే చాలా రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంటాడనిపిస్తోంది. కానీ బిగ్ బాస్ పెట్టిన తల తిక్క రూల్ కారణంగా రెండో వారమే శేఖర్ బాషా బయటకు వచ్చేశాడు. దీనిపై అతని అభిమానులు ఫైర్ అవుతున్నారు. బిగ్ బాస్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా శేఖర్ బాషాని అన్యాయంగా బయటకు పంపారని ఆడియన్స్ భావిస్తున్నా.. అతను మాత్రం ఇష్టపూర్వకంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడంటున్నారు చాలా మంది. తన భార్య డెలివరీ కావడం ఒక కారణం అయితే.. బిగ్ బాస్ హౌస్‌లో అతనొక్కడే వెజిటేరియన్ కావడంతో ఫుడ్ కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడట. దీంతో హౌస్‌లో ఉండలేనని బిగ్ బాస్‌కి మొరపెట్టుకోవడంతో రెండో వారమే అతన్ని బయటకు పంపించారని టాక్ నడుస్తోంది. కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శేఖర్ బాషా ఫుల్ బిజీ గా మారాపోయాడు. ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నప్పటికీ ఫ్రెండ్స్, సన్నిహితులు ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదట. దీంతో బిగ్ బాస్‌కి వెళ్లొచ్చిన తరువాత బాషాకు పొగరు పెరిగింది అని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో వివరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు శేఖర్ బాషా.

‘బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదీ నా పరిస్థితి. కనీసం హెయిర్ కట్, ట్రిమ్మింగ్ చేసుకునే సమయం కూడా దొరకడం లేదు. రాత్రి పగలూ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాను. మీ అందరికీ తెలుసు.. నా భార్యకి డెలివరీ అయ్యింది.. ఆమె ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. చాలామంది మీడియా మిత్రులు ఇంటర్వ్యూల కోసం నాకు ఫోన్లు చేస్తున్నారు. అలాగే విష్ చేయడానికి కూడా కాల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చాలా వరకూ కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను”

ఇవి కూడా చదవండి

శేఖర్ బాషా రిలీజ్ చేసిన వీడియో

‘ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినంత మాత్రాన తప్పుగా అనుకోవద్దు. వీడికి బిగ్ బాస్‌కి వెళ్లాక ఒళ్లు పొగరు పెరిగిపోయిందని భావించొద్దు. ఒక్క రెండు రోజులు నాకు టైమ్ ఇవ్వండి. అన్నీ సెట్ అయ్యాక నేనే మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఈ గడ్డం, జుట్టుతో ఇలాగే వెళ్తే జనాలు కూడా పారిపోయే ప్రమాదం కూడా ఉంది. కాస్త నీట్‌గా రెడీ అయ్యి త్వరలోనే జనజీవన స్రవంతిలో కలుస్తాను’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

నేనే మీతో కలుస్తాను..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా: శేఖర్ బాషా
బిగ్ బాస్ తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా: శేఖర్ బాషా
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
కోట్లు ఖర్చయినా పర్లేదు.! ఈ ముగ్గురు కావ్యపాప కామ్రేడ్స్ వేలంలోకి
కోట్లు ఖర్చయినా పర్లేదు.! ఈ ముగ్గురు కావ్యపాప కామ్రేడ్స్ వేలంలోకి
ప్రశాంతంగా నిద్రపోవాలా.. ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి
ప్రశాంతంగా నిద్రపోవాలా.. ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
గిరిపుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు.. మొట్టమొదటి కంటైనర్ పాఠశాల..
గిరిపుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు.. మొట్టమొదటి కంటైనర్ పాఠశాల..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
MBBS సీట్ల కోసం మతం మార్చుకుంటున్న నీట్‌ అభ్యర్ధులు.. ఎక్కడంటే
MBBS సీట్ల కోసం మతం మార్చుకుంటున్న నీట్‌ అభ్యర్ధులు.. ఎక్కడంటే
'నేను ఆ బాధితురాలితో కలిసి పని చేశాను.. న్యాయం జరగాలి': అనసూయ
'నేను ఆ బాధితురాలితో కలిసి పని చేశాను.. న్యాయం జరగాలి': అనసూయ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
పేషెంట్ ఉండాల్సిన అంబులెన్స్‌లో ఏముందో తెలుసా ??
పేషెంట్ ఉండాల్సిన అంబులెన్స్‌లో ఏముందో తెలుసా ??
దేవర.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ఎంతో తెలుసా ??
దేవర.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ఎంతో తెలుసా ??