AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Priya: విష్ణుప్రియలో ఇంతటి హెల్పింగ్ నేచర్ ఉందా? పేద విద్యార్థుల కోసం ఏం చేసిందో మీరే చూడండి.. వీడియో

బిగ్ బాస్ హౌస్ లోకి రాక ముందు టీవీ షోస్ తో బాగా బిజీ బిజీగా గడిపింది విష్ణు ప్రియ. అలాగే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది. అయితే ఎప్పుడూ సరదాగా, జోవియల్ గా ఉండే విష్ణు ప్రియలో నూ చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

Vishnu Priya: విష్ణుప్రియలో ఇంతటి హెల్పింగ్ నేచర్ ఉందా? పేద విద్యార్థుల కోసం ఏం చేసిందో మీరే చూడండి.. వీడియో
Vishnu Priya
Basha Shek
|

Updated on: Oct 18, 2024 | 4:38 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ షో ప్రారంభమై ఆరు వారాలు గడిచాయి. ఏడో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. కొత్త సీజన్ ప్రారంభంలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో ఆరుగురు ఎలిమినేట్ కాగా, మరో 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. మొత్తానికి పాత కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. కాగా ఈ సీజన్‌లో హౌస్ లోకి అడుగు పెట్టిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో స్టార్ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. ఇంకా నిజం చెప్పాలంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాక ముందు బిగ్ బాస్ హౌస్ లో బాగా తెలిసిన ఫేస్ ఎవరిదైనా ఉందంటే అది విష్ణుప్రియనే. దీంతో సీజన్ ప్రారంభం నుంచే ఈ స్టార్ యాంకర్ కు బిగ్ బాస్ ఆడియెన్స్ మద్దతు బాగా లభిస్తోంది. అదుకు తగ్గట్టుగానే హౌస్ లో అదరగొడుతోంది విష్ణు ప్రియ. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంటోంది. అలాగే అవసరమైనప్పుడు మాటకు మాట చెబుతూ కూడా ఆకట్టుకుంటోంది. ఇక బిగ్ బాస్ ఓటింగ్ లోనూ విష్ణు ప్రియ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. నామినేట్ అయిన ప్రతివారం విష్ణుప్రియనే ఓటింగ్ లో టాప్ గా నిలుస్తోంది. అంటే ఆమెకు బయట నుంచి కూడా బాగానే మద్దతు లభిస్తోంది.

ఇదిలా ఉంటే విష్ణుప్రియకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇందులో ఆమె స్కూల్ పిల్లలకు విద్య సామగ్రా పంపిణీ చేస్తూ కనిపించింది. అలాగే చిన్న పిల్లలతో సరదాగా ఆటలాడుకుంటూ, ముచ్చట్లు చెప్పింది. ఒక ప్రముఖ ఎన్‌జీవో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న విష్ణుప్రియ వీడియో ఇదిగో..

ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ అల్లరి పిల్లగా కనిపించే విష్ణుప్రియలో ఇంత హెల్పింగ్ నేచర్ ఉందా? బ్యూటిఫుల్ వీడియో అంటూ స్టార్ యాంకర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో విష్ణు ప్రియ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే