Sudigali Sudheer: నాకు దూరంగా ఉండూ.. సుధీర్‏కు కౌంటర్ వేసిన హీరోయిన్..

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై సుధీర్‏ తన కామెడీతో ప్యామిలీ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాడు.

Sudigali Sudheer: నాకు దూరంగా ఉండూ.. సుధీర్‏కు కౌంటర్ వేసిన హీరోయిన్..
Sudigali Sudheer
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 29, 2021 | 9:22 PM

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై సుధీర్‏ తన కామెడీతో ప్యామిలీ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాడు. అంతేకాదు.. యూత్‏లో సుడిగాలి సుధీర్‏కు భారీగానే ఫాలోయింగ్ ఉంది.  బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంటైర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న ప్రోగ్రామ్  జబర్ధస్త్ ద్వారా ఫేమస్ అయ్యాడు సుడిగాలి సుధీర్.  బుల్లితెరపైనే కాకుండా… వెండితెరపై తనదైన నటనతో అలరిస్తున్నాడు సుధీర్. జబర్ధస్త్ కామెడీ షోలోనే కాకుండా.. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుధీర్. తాజాగా ఈ బుల్లితెర హీరోకు అదిరిపోయే కౌంటర్స్, పంచులతో ఆడుకుంది హీరోయిన్ మహేశ్వరి.

తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమెను సాదరంగా ఆహ్వానించిన సుధీర్ ఆమెతో చేయి కలపడానికి ప్రయత్నించారు. దీంతో రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పింది మహేశ్వరి. అదెంటీ నేను హాలో అంటే మీరు నమస్కారం అన్నారని సుధీర్ అడగ్గా.. నీతో చేయి కలిపితే నువ్వు పులిహర కలుపుతావు అంటూ కౌంటరిచ్చింది మహేశ్వరి. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఆ తర్వాత నన్ను ఎక్కడ ఉండమంటారు అని అడగ్గా.. నాకు మాత్రం దూరంగా ఉండు అంటూ మరో పంచ్ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Roja Selvamani: నాని సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా కొట్టు పెట్టుకోవడమే బెటర్.. ఎమ్మెల్యే రోజా ఫైర్..

Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!