Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్

కరోనా  మహామ్మారి ఎవరిని వదలడం లేదు.. సామాన్యులనుంచి సినిమా తరాల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు.

Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్
Manchu Manoj
Follow us

|

Updated on: Dec 29, 2021 | 12:23 PM

Manchu Manoj : కరోనా మహామ్మారి ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సినిమా తారల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్, వడివేలు ఇలా ఈ మధ్య వరుసగా సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్ భయపెడుతున్న ఈ నేపథ్యంలో కరోనా కూడా విజ్రంభించడం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఓమైక్రాన్  కేసులు పెరుగుతున్న తరుణంలో సెలబ్రెటీలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా యంగ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

“నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం రోజులుగా కలిసిన వారందరూ.. దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు.. నేను క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి. నాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్స్ లకు ధన్యవాదాలు”.. అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు మనోజ్. ఇక కరోనా వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Atrangi Re: ధనుష్-అక్షయ్ కుమార్‌ల సినిమాను బహిష్కరించాల్సిందే.. ట్విట్టర్‌లో పెరిగిన డిమాండ్.. ఎందుకంటే?

RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

Spider-Man: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లు.. ఏ సినిమా ఎంత కలెక్షన్ కొల్లగొట్టిందంటే..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..