AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: తమ్ముడి మరణాన్ని తలుచుకుని విశ్వ భావోద్వేగం..

బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చేశారు. అనుకున్నవారితో పాటు కొందరు ఊహించని వ్యక్తులు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.  

Bigg Boss 5 Telugu: తమ్ముడి మరణాన్ని తలుచుకుని విశ్వ భావోద్వేగం..
బిగ్ బాస్ హౌస్‌లోకి 14వ కంటెస్టెంట్‌గా వచ్చాడు సీరియల్ నటుడు విశ్వా. తన లైఫ్ గురించి ఓ వీడియో ద్వారా తెలుపుతూ విశ్వకు వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్.
Ram Naramaneni
|

Updated on: Sep 05, 2021 | 10:16 PM

Share

బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చేశారు. అనుకున్నవారితో పాటు కొందరు ఊహించని వ్యక్తులు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.  సిరి, సన్నీలు మొదటి, రెండో కంటెస్టెంట్లుగా ఇంట్లోకి అడుగు పెట్టేశాడు. హాట్ యాంకర్, నటి లహరి మూడో కంటెస్టెంట్‌గా వచ్చారు. నాల్గో ఇంటి సభ్యుడిగా ఎవరూ ఊహించని శ్రీరామ చంద్ర అడుపెట్టాడు. డ్యాన్స్ మాస్టర్ యానీ ఐదో కంటెస్టెంట్‌గా సూపర్ ఎంట్రీ ఇచ్చారు.  ఇక ఆరో కంటెస్టెంట్‌గా లోబో, ఏడో కంటెస్టెంట్‌గా ప్రియ ఆగమనం పూర్తయ్యింది. ఎనిమిదో కంటెస్టెంట్‌గా మోడల్ జెస్సీ, తొమ్మిదో కంటెస్టెంట్‌‌గా ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్‌ ఇంట్లో అడుగుపెట్టారు. ఇక పదో కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ కంప్లీట్ అయ్యింది. హీరోయిన్ హమీద 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. 12వ వ్యక్తిగా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక పదమూడో కంటెస్టెంటుగా సరయు, పద్నాలుగో కంటెస్టెంట్‌గా విశ్వ , 15 వ కంటెస్టెంట్‌గా ఉమాదేవి, 16వ కంటెస్టెంట్‌గా మానస్, 17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్, 18వ కంటెస్టెంట్‌గా శ్వేతా వర్మ, 19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చారు. పద్నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విశ్వ జర్నీ కాస్త ఎమోషనల్‌గా సాగింది. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన చెప్పారు. ఒకదాని వెంట ఒకటి కష్టాలు వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడినట్లు వెల్లడించారు.  తమ్ముడి మరణాన్ని తలుచుకుని ఆయను ఎమోషనల్ అయ్యారు. ఆ ఘటనతో ఎంతో కుంగిపోయాను అని.. అయినా కూడా మళ్లీ తిరిగి నిలబడ్డాను.. ఒడిపోలేదు.. ఒడిపోయి వదల్లేదు అని విశ్వ భావోద్వేగానికి గురయ్యారు. యువ సీరియల్‌తో తన కెరీర్ నాగ్ చేతుల మీదుగా స్టార్ట్ అయ్యిందని చెప్పారు. నాగ చైతన్య జోష్ సినిమాలో కూడా తాను ఉండాలని నాగార్జున అన్నారంటూ నాటి సంగతులను విశ్వ  గుర్తు చేసుకున్నారు.

Also Read: టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?

పంజ్‌షేర్‌ వ్యాలీలో అసలేం జరుగుతోంది..? ప్రజెంట్ సిట్యువేషన్ ఇది

Follow Us
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..