Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్‏కు ప్రభాస్ పెద్దమ్మ మద్దతు.. బిగ్‏బాస్ విన్నర్ కావాలంటూ వీడియో..

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో బిగ్‏బాస్ విజేత ఎవరనేది తెలీపోనుంది. 19 మందితో మొదలైన

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్‏కు ప్రభాస్ పెద్దమ్మ మద్దతు.. బిగ్‏బాస్ విన్నర్ కావాలంటూ వీడియో..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2021 | 4:23 PM

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో బిగ్‏బాస్ విజేత ఎవరనేది తెలీపోనుంది. 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఐదుగురు మిగిలారు. సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్‏గా మిగిలారు. వీరిలో ఎవరు విన్నర్ కాబోతున్నారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. ఇప్పటికే తమ అభిమాన కంటెస్టెంట్‏ను గెలిపించుకునేందుకు ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓటింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ క్రమంలో తమ అభిమాన కంటెస్టెంట్‏ను గెలిపించుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు.

సింగర్ శ్రీరామచంద్రకు ఇప్పటికే పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. శ్రీరామచంద్ర గెలవాలని.. తనకు ఓటు వేసి గెలిపించాలని ఇప్పటికే శంకర్ మహదేవన్, ఆర్టీసి ఎండీ సజ్జనార్, రియల్ హీరో సోనూసూద్, పాయల్ రాజ్ పుత్ వంటి వారు మద్దతు తెలపగా.. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ.. రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్యామల దేవి శ్రీరామచంద్రకు మద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో శ్యామల దేవి మాట్లాడుతూ.. శ్రీరామ్.. నాకు, కృష్ణంరాజు గారికి పాటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నువ్వు పాడిన భక్తి పాటలను ఎక్కువగా వింటుంటాం. అలాగే నువ్వు ఇండియన్ ఐడెల్ లో విన్నర్ గా నిలిచి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచావు. ఇప్పుడు బిగ్‏బాస్ లోనూ విజయం సాధించాలని మా కుటుంబం తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాను… నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

వీడియో..

Also Read: Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్

Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో