AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: తమన్నాకు కరోనా.. హైఫీవర్‌తో బాధపడుతున్న మిల్కీబ్యూటీ

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వీరు, వారని తేడా లేకుండా అందరినీ ఈ వైరస్ సోకుతోంది. కొంతమందికి లక్షణాలతో ఈ వైరస్‌ నిర్ధారణ అవుతుండగా

Tamannaah: తమన్నాకు కరోనా.. హైఫీవర్‌తో బాధపడుతున్న మిల్కీబ్యూటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2020 | 12:13 PM

Share

Tamannaah Corona positive: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వీరు, వారని తేడా లేకుండా అందరినీ ఈ వైరస్ సోకుతోంది. కొంతమందికి లక్షణాలతో ఈ వైరస్‌ నిర్ధారణ అవుతుండగా.. మరికొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇక సినిమా ఇండస్ట్రీలోనూ ఈ వైరస్ పలువురికి సోకగా.. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. హైఫీవర్‌తో బాధపడుతున్న తమన్నా ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. అయితే ఇన్‌ఫెక్షన్ ఎంత ఉందన్న విషయం ఇవాళ తెలియనున్నట్లు సమాచారం.

కాగా ఆ మధ్యన తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా.. వారిద్దరు కోలుకున్నారు. ఇక సినిమా షూటింగ్‌ కోసం మిల్కీబ్యూటీ ఇటీవల హైదరాబాద్‌ రాగా ఆమెకు వైరస్ నిర్ధారణ అయ్యింది. కాగా ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో‌ పాటు ఓ వెబ్‌ సిరీస్ ఉన్నాయి. ఇందులో సిటీమార్ చిత్రం నవంబర్  నుంచి పునః ప్రారంభం కావాల్సి ఉంది.

Read More:

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. దసరాకు టీజర్..!

సాయి పల్లవితో అనిల్ లేడి ఓరియెంటెడ్‌ మూవీ..!

Follow Us
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..
ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..
పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??
పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??
అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !
అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !