AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య ‘ఎన్‌జీకే’ ట్రైలర్ డేట్ ఫిక్స్..!

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్‌జీకే’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, సంపత్ రాజ్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డ్రీమ్ […]

సూర్య ‘ఎన్‌జీకే’ ట్రైలర్ డేట్ ఫిక్స్..!
Ravi Kiran
|

Updated on: Apr 25, 2019 | 7:39 PM

Share

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్‌జీకే’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, సంపత్ రాజ్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్. ఆర్. ప్రభు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.

Follow Us
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?