AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Price: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!

Chicken Price: చికెన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత నెలలో భారీగా పెరిగిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం భారీ స్థాయిలోనే దిగి వచ్చింది. గత నెలలో కిలో చికెన్‌ కావాలంటే ఏకంగా 400 రూపాయల వరకు వెళ్లింది. కానీ ప్రస్తుతం మాత్రం సగానికిపై తగ్గుముఖం పట్టింది..

Chicken Price: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
Chicken Price
Subhash Goud
|

Updated on: Apr 29, 2026 | 12:55 PM

Share

Chicken Price: ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియులందరూ చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కడతారు. అయితే గత నెలలో భారీగా పెరిగిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం భారీగా దిగి వచ్చింది. మార్చి నెలలో కేజీ ధర దాదాపు 400 రూపాయల వరకు వెళ్లగా, ఇప్పుడు అది సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ధర గణనీయంగా తగ్గడం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడి మాంసం ధరలు ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఫామ్ రేటు కేజీ 105 రూపాయలుగా ఉండగా, రిటైల్ మార్కెట్‌లో లైవ్ బర్డ్ 132 రూపాయలకు లభిస్తోంది. స్కిన్‌లెస్ చికెన్ ధర 218 నుండి 230 రూపాయల మధ్యలో కొనసాగుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి పది నుండి ఇరవై రూపాయల తేడా ఉన్నా, మొత్తానికి రేట్లు తక్కువగానే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Mahatma Gandhi: మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? నెట్టింట్లో వైరల్‌ అవుతున్న మార్క్ షీట్

ఇవి కూడా చదవండి

ధరలపై ప్రభావం చూపే అంశాలు:

వేసవి కాలం: ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కోళ్ల మరణాల రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సరఫరాపై ప్రభావం చూపి ధరలు పెరగడానికి దారితీయవచ్చు. సాధారణంగా ఆదివారం సెలవు దినాల్లో డిమాండ్ పెరగడం వల్ల ధరలు రూ.10 నుండి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

దాణా ధరలు: కోళ్ల మేత (మొక్కజొన్న, సోయా) ధరలు పెరిగితే, ఆ భారం వినియోగదారులపై పడుతుంది.

కొనుగోలుదారులకు సూచన:

మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి స్థానిక రిటైల్ షాపుల్లో ధరల్లో రూ.10,20 వరకు వ్యత్యాసం ఉండవచ్చు. సూపర్ మార్కెట్లు లేదా ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌లో ఆఫర్ల బట్టి ధరలు మారవచ్చు.

ఇది కూడా చదవండి: AI AC: భారతదేశంలో ఏఐ టవర్ ఏసీ విడుదల.. 10 సెకన్లలో కూలింగ్‌.. ధర తెలిస్తే షాకవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?