సాగరకన్యగా సన్నీ..ఇంత అందమెలా అమ్మీ!

దర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన సాహ‌సవీరుడు సాగ‌ర‌క‌న్య చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో శిల్పాశెట్టి సాగ‌ర‌క‌న్య‌గా అల‌రించింది. ఆ గెట‌ప్ ఇప్ప‌టికి ప్రేక్ష‌కుల మ‌దిలో మెదులుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ భామ స‌న్నీ లియోన్ కూడా సాగ‌ర‌క‌న్య గెట‌ప్‌లో న్యూ లుక్‌తో అదరగొట్టింది. మత్స‌క‌న్య‌ గెట‌ప్‌లోకి మారి ఫోటో షూట్ చేసిన ఈ అమ్మ‌డు వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తన కొత్త సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఈ గెటప్‌లోనే కనిపించనుందని టాక్ […]

సాగరకన్యగా సన్నీ..ఇంత అందమెలా అమ్మీ!

Edited By:

Updated on: Jul 21, 2019 | 1:51 PM

దర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన సాహ‌సవీరుడు సాగ‌ర‌క‌న్య చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో శిల్పాశెట్టి సాగ‌ర‌క‌న్య‌గా అల‌రించింది. ఆ గెట‌ప్ ఇప్ప‌టికి ప్రేక్ష‌కుల మ‌దిలో మెదులుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ భామ స‌న్నీ లియోన్ కూడా సాగ‌ర‌క‌న్య గెట‌ప్‌లో న్యూ లుక్‌తో అదరగొట్టింది. మత్స‌క‌న్య‌ గెట‌ప్‌లోకి మారి ఫోటో షూట్ చేసిన ఈ అమ్మ‌డు వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తన కొత్త సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఈ గెటప్‌లోనే కనిపించనుందని టాక్ నడుస్తోంది.

దీంతో సూపర్..వావ్ అంటూ అమ్మడి ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. జట్టు ఉన్నమ్మ ఏ కొప్పు వేసినా అందంగానే ఉంటుందన్న చందంగా సన్నీ సాగర్ కన్యగా  అందాలతో పిచ్చెక్కించింది.  ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ త‌మిళంలో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీర‌మాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ చిత్రం చేస్తోంది . ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతోంది.