AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎఫ్‌ 3’లో కీలక పాత్రలో సునీల్‌..!

టాలీవుడ్‌లో కష్టపడి పైకి వచ్చిన వారిలో సునీల్ ఒకరు. సైడ్ ఆర్టిస్ట్ నుంచి కమెడియన్‌గా తరువాత హీరోగా ప్రేక్షకుల నుంచి సునీల్‌ మంచి మార్కులు సాధించారు.

'ఎఫ్‌ 3'లో కీలక పాత్రలో సునీల్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 12, 2020 | 3:19 PM

Share

Sunil in F3: టాలీవుడ్‌లో కష్టపడి పైకి వచ్చిన వారిలో సునీల్ ఒకరు. సైడ్ ఆర్టిస్ట్ నుంచి కమెడియన్‌గా తరువాత హీరోగా ప్రేక్షకుల నుంచి సునీల్‌ మంచి మార్కులు సాధించారు. కమెడియన్‌గా ఉన్నప్పుడు సునీల్ లేకుండా సినిమాలను ఊహించడం వీక్షకులకు కాస్త కష్టంగానే ఉండేది. కానీ హీరో అయిన ఈ నటుడు కాస్త జోరును తగ్గించారు. హీరోగా కొత్తలో సునీల్‌కి మంచి హిట్లు పడ్డప్పటికీ.. ఆ తరువాత వరుస ఫ్లాప్‌లు వచ్చాయి. దీంతో ఈ నటుడు కాస్త డీలా పడ్డారు. ఈ క్రమంలో మళ్లీ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యేందుకు ప్రయత్నించారు.

కానీ టాలీవుడ్‌లో అప్పటికే కొత్త కమెడియన్లు దూసుకుపోతుండటంతో సునీల్‌కి అంత అవకాశాలు రాలేదు. ఇక తన స్నేహితుడిని గట్టెక్కించేందుకు త్రివిక్రమ్‌ కూడా పలు ప్రయత్నాలు చేశారు. తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అయినా సునీల్‌కి మునుపటి పేరు రాలేదు. ఇంకా చెప్పాలంటే గడిచిన 3, 4 సంవత్సరాలు కెరీర్ పరంగా సునీల్‌కి గడ్డుకాలమే. అయితే తనలోని ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం పోగొట్టుకోని సునీల్‌ ఇప్పుడు మళ్లీ బిజీ అవ్వబోతున్నారు. ఇప్పటికే పుష్పలో ఓ కీలక పాత్ర కోసం సునీల్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఎఫ్‌ 3లో సునీల్ కనిపించబోతున్నారట. సినిమా మొత్తం వెంకీ, వరుణ్‌లతో కలిసి సునీల్‌ కనిపించబోతున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే సునీల్‌కి మళ్లీ బిజీ అవ్వనున్నారు.

Read more:

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలాంటి మూవీ కాదు.. టీమ్‌ క్లారిటీ

‘పుష్ప’ కోసం రాజమండ్రి ఫిక్స్‌..!

Follow Us
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి