AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Squid Game: తెలుగులోకి రానున్న ఆ రాక్షస క్రీడ.. ‘స్క్విడ్‌గేమ్‌’ తెలుగు ట్రైలర్‌ చూశారా?

‘స్క్విడ్‌గేమ్‌’.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

Squid Game: తెలుగులోకి రానున్న ఆ రాక్షస క్రీడ.. ‘స్క్విడ్‌గేమ్‌’ తెలుగు ట్రైలర్‌ చూశారా?
Basha Shek
|

Updated on: Nov 19, 2021 | 8:50 AM

Share

‘స్క్విడ్‌గేమ్‌’.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా రిలీజైన ఈ కొరియన్‌ సిరీస్‌ ఏకంగా 90 దేశాల్లో ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. ఆకట్టుకనే కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కూడిన ఈ సిరీస్‌ కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 9 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ సిరీస్‌కి ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్‌ లభించింది.

45.6 బిలియన్లను ఎవరు గెల్చుకుంటారు? ఈ క్రమంలో‘స్క్విడ్‌గేమ్‌’ సిరీస్‌ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో డబ్‌ చేయాలని నిర్ణయించుకుంది నెట్‌ఫ్లిక్స్‌. ఇందులో భాగంగా ఆయా భాషల్లో ట్రైలర్లను విడుదల చేసింది. తాజాగా యూట్యూబ్‌ వేదికగా తెలుగు ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది. ‘జీవించడం లేదా చావడం’.. ‘45.6 బిలియన్లను దక్కించుకోవడానికి ఎవరు బతికుంటారు?’ అని ఆసక్తికరంగా ఉన్న ఈ ‘స్క్విడ్‌గేమ్‌’ ట్రైలర్‌ను తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డబ్‌ కానుందని నెట్‌ఫ్లి్క్స్‌ తెలిపింది.Also read:

Pushpaka Vimanam : బాలీవుడ్‌కు ఎగిరిపోనున్న “పుష్పక విమానం”.. హీరోగా ఆ క్రేజీ స్టార్ నటించనున్నాడట..!

Simbu: ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. అభిమానులే నన్ను చూసుకోవాలి.. శింబు భావోద్వేగం..

Krithi Shetty: క్యూట్ బ్యూటీ కృతి శెట్టిపై ఫ్యాన్స్ ఆగ్రహం… ‘ఇలా చేస్తావా’ అంటూ కామెంట్స్

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!