AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ఆ ఒక్క విషయంలో ఏటూ తేల్చుకోలేపోతున్న సుకుమార్‌.. ఇంతటీ మ్యాటర్‌ ఏంటంటే..

ష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు సుకుమార్. షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా.. మీ ఎదురు చూపులకు సమాధానం నేనే సినిమాతో ఇస్తానంటూ ఊరిస్తున్నారు లెక్కల మాస్టారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం సుక్కుకు కూడా కొన్ని రోజులుగా కంగారు తప్పట్లేదు. ఎంత ట్రై చేసినా.. ఆ ఒక్క మ్యాటర్‌లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సుకుమార్. ఇంతకీ ఏంటా విషయం..? ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సుకుమార్ కూడా దీనికి...

Pushpa 2: ఆ ఒక్క విషయంలో ఏటూ తేల్చుకోలేపోతున్న సుకుమార్‌.. ఇంతటీ మ్యాటర్‌ ఏంటంటే..
Sukumar
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Narender Vaitla|

Updated on: Aug 07, 2023 | 9:46 AM

Share

పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం మాములుది కాదు. రికార్డు వసూళ్లతో దుమ్మురేపిందీ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోంది. పుష్ప సినిమా అనూహ్య విజయం అందుకోవడంతో పుష్ప2 పై భారీ అంచనాలు పెరిగిపోయి. దీంతో సీక్వెల్ పై ఊహాగానాలు అమాంతం పెరిగిపోయాయి. ఫస్ట్ పార్ట్ ని మించి సినిమా ఉండాలనే లక్ష్యంతో సుకుమార్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఓ విషయం మాత్రం సుకుమార్ ను కొన్ని రోజులుగా ఇబ్బందిగా పెడుతోంది. అదేంటంటే…

పుష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు సుకుమార్. షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా.. మీ ఎదురు చూపులకు సమాధానం నేనే సినిమాతో ఇస్తానంటూ ఊరిస్తున్నారు లెక్కల మాస్టారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం సుక్కుకు కూడా కొన్ని రోజులుగా కంగారు తప్పట్లేదు. ఎంత ట్రై చేసినా.. ఆ ఒక్క మ్యాటర్‌లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సుకుమార్. ఇంతకీ ఏంటా విషయం..?

ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సుకుమార్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్స్ తీసినా.. ప్రతీ సినిమాలోనూ ఓ సెంటిమెంట్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నారు సుకుమార్. అదే స్పెషల్ సాంగ్.. సినిమాలో కచ్చితంగా ఓ స్పెషల్ సాంగ్ లేకపోతే ఈయనకు సినిమా తీసిన ఫీలింగ్ కూడా ఉండదేమో..? ఆర్య నుంచి దాదాపు 90 శాతం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. పైగా సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే అదుర్స్ అంతే.. దానికి దేవీ మ్యూజిక్ తోడైతే స్క్రీన్ షేక్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, DSP కాంబినేషన్‌కు తిరుగులేదు. ఆర్య, ఆర్య 2, పుష్పలో పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయి. స్పెషల్ సాంగ్స్ అయితే మరీనూ.. ఇదే సుకుమార్‌కు ఛాలెంజింగ్‌గా మారింది. పుష్ప 2లో ఊ అంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు.

ఇవి కూడా చదవండి

పుష్పలో సమంత సాంగ్ చాలా పెద్ద హిట్టైంది. దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది ఈ పాట. ఇప్పుడు పుష్ప 2లో ఆ ట్యూన్‌ను మించే ట్యూన్ మాత్రమే కాదు.. సమంతను మరిపించే హీరోయిన్ కూడా కావాలి. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్‌తో పాటు శ్రీలీలను సాంగ్ కోసం అనుకున్నా వర్కవుట్ అవ్వలేదు. కచ్చితంగా పుష్ప 2 సాంగ్ కెరీర్‌లోనే బెస్ట్ స్పెషల్ సాంగ్ అవ్వాలని కసరత్తులు చేస్తున్నారు లెక్కల మాస్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌