AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinmayi Sripada: కవలలకు జన్మనిచ్చిన గాయని చిన్మయి శ్రీపాద!

గాయని చిన్మయి శ్రీపాద ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. భర్త రాహుల్ రవీంద్రన్‌ వేలిని పట్టుకున్న చిన్నారి చేతి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు...

Chinmayi Sripada: కవలలకు జన్మనిచ్చిన గాయని చిన్మయి శ్రీపాద!
Chinmayi
Srilakshmi C
|

Updated on: Jun 23, 2022 | 6:00 AM

Share

Chinmayi Sripada gives birth twins: గాయని చిన్మయి శ్రీపాద ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. భర్త రాహుల్ రవీంద్రన్‌ వేలిని పట్టుకున్న చిన్నారి చేతి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మాకు ట్విన్స్‌ (కవలలు) జన్మించారు. ఒక అమ్మాయి, అబ్బాయి’ అని పోస్టులో పేర్కొన్నారు. సిజేరియన్‌ డెలివరి అయ్యిందని తెల్పింది. అంతేకాకుండా తమ పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. పాప పేరు ద్రిప్తా, బాబు పేరు శర్వాస్ అని పోస్టులో తెలియజేశారు.

చిన్మయి, రాహుల్ రవీంద్రలది ప్రేమ వివాహం. వీరు 2014లో వివాహం చేసుకున్నారు. సింగర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్టుగా, రేడియోజాకీ ఇలా విభిన్న ప్రతిభ కలిగిన చిన్మయి ఎన్నో అవార్డులను సైతం గెల్చుకుంది. అంతేకాకుండా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఇక రాహుల్ రవీంద్రన్ తెలుగులో అందాల రాక్షసి, అలా ఎలా, టైగర్ వంటి పలు చిత్రాల్లో హీరోగా సినిమాల్లో కనిపించారు. అనేక తమిళ సినిమాల్లో కూడా నటించారు. రాహుల్ రవీంద్రన్ హీరోగానే కాకుండా సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు పోషించారు. ఇటీవల నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమాలో రాహుల్‌ రవీంద్రన్‌ పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. నటుడిగానే కాకుండా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా కూడా మారిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్