AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న సిద్దూజొన్నలగడ్డ.. అతడి ప్లేస్‌లో..

ఈ సినిమాతో పాటు వరుస సినిమాలను లైనప్ చేశారు చిరు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో మంచి హిట్ గా నిలిచినా వేదాళమ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

Chiranjeevi : మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న సిద్దూజొన్నలగడ్డ.. అతడి ప్లేస్‌లో..
Chiranjeevi, Siddhu Jonnala
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2023 | 8:07 AM

Share

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో పాటు వరుస సినిమాలను లైనప్ చేశారు చిరు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో మంచి హిట్ గా నిలిచినా వేదాళమ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా తమన్నా నటిస్తుంది. అలాగే చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాను రీమేక్ చేయనున్నారు చిరు. బ్రో డాడీ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు బంగార్రాజు మూవీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా యంగ్ హీరో సిద్దూ జొన్నల గడ్డ నటించనున్నాడని టాక్. డీజే టిల్లు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ కుర్ర హీరో.. అయితే ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటించే ఆఫర్ ను అందుకున్నాడట. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో ఈ ఆఫర్ జూ నో చెప్పాడట సిద్దు. అతడి ప్లేస్ లో మరో హీరోని సంప్రదిస్తున్నారట.

సిద్దు ప్లేస్ లో యంగ్ హీరో కార్తికేయను సంప్రదిస్తున్నారట. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తికేయ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాకుండా విలన్ పాత్రల్లోనూ నటిస్తున్నాడు కార్తికేయ. త్వరలోనే ఈ సినిమా పై క్లారిటీ ఇవ్వనున్నారు.Chiranjeevi, Karthikeya

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి