Shruti Hassan: ఫొటోషూట్ కోసం రెచ్చిపోతున్న గబ్బర్ సింగ్ హీరోయిన్.. మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామ..
Shruti Hassan: మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రుతిహాసన్ తనదైన శైలిలో రెచ్చిపోతుంది. రవితేజ సరసన క్రాక్ మూవీలో నటించిన శ్రుతి వచ్చి రావడంతోనే

Shruti Hassan: మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రుతిహాసన్ తనదైన శైలిలో రెచ్చిపోతుంది. రవితేజ సరసన క్రాక్ మూవీలో నటించిన శ్రుతి వచ్చి రావడంతోనే రచ్చ చేస్తుంది. గతంలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన శ్రుతి తెలుగులో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన హోమ్లి క్యారెక్టర్‌తో కుర్రకారు గెండెల్లో దడ పట్టించేసింది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఫొటో షూట్ కోసం రెచ్చిపోయింది. అందాల ప్రదర్శనకు ఓకే చెబుతూ చెలరేగిపోయింది. క్లీవేజ్ షోతో మతులు పోగొట్టేస్తుంది. మరోసారి చిట్టిపొట్టి డ్రస్సుల్లో సెగలు పుట్టిస్తోంది. మొత్తానికి ఎవరేం అనుకున్నా తాను చేయాలనుకునేది మాత్రం చేస్తోంది ఈ అమ్మడు. ఇక క్రాక్ మూవీలో మాస్ బిరియానీ అంటూ పిచ్చెక్కించేస్తోంది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ జంట మరోసారి రిపీట్ అవడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలతోనైనా తన కెరీర్ బాగుపడుతుందో లేదో చూడాలి.
లోకనాయకుడి కుమార్తెను నేనెందుకు తగ్గుతాను, భారీ రెమ్యూనరేషన్‌పై శృతి ఫోకస్