AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రియా కొత్త డ్యాన్స్.. ఆఫర్లు రానందుకేనా..?

టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియా శరన్‌కి అవకాశాలు రావట్లేదా..? అందుకే ఇలా అసభ్యంగా డ్యాన్స్‌లు చేస్తుందా..? శ్రియా సడన్‌గా సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. పొట్టి డ్రెస్ వేసుకుని, ఓ మ్యూజియంలో ప్లబ్లిక్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియోను తనే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టింది. అది కాస్తా.. ఇప్పుడు వైరల్ అవుతోంది. శ్రియ గతేడాది రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడింది. దాంతో.. తరుచుగా అక్కడికి వెళ్తూ […]

శ్రియా కొత్త డ్యాన్స్.. ఆఫర్లు రానందుకేనా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2019 | 12:50 PM

Share

టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియా శరన్‌కి అవకాశాలు రావట్లేదా..? అందుకే ఇలా అసభ్యంగా డ్యాన్స్‌లు చేస్తుందా..? శ్రియా సడన్‌గా సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. పొట్టి డ్రెస్ వేసుకుని, ఓ మ్యూజియంలో ప్లబ్లిక్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియోను తనే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టింది. అది కాస్తా.. ఇప్పుడు వైరల్ అవుతోంది.

శ్రియ గతేడాది రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడింది. దాంతో.. తరుచుగా అక్కడికి వెళ్తూ వస్తోంది. ఈ సందర్భంగా ఓ ఫొటో ముందు ఫన్నీగా డ్యాన్స్ చేసింది శ్రియా బ్యూటీ. ఈ వీడియోను స్వయంగా తన భర్తనే తీయడం విశేషం. అవకాశాలు రాకనే.. అందర్నీ ఆకట్టుకునేందుకు శ్రియా ఇలాంటి డ్యాన్స్‌లు చేస్తోందని నెటిజన్లు విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us
వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!
వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!
ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం
ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం
రూమర్స్ పై రష్మిక రియాక్షన్..
రూమర్స్ పై రష్మిక రియాక్షన్..
జస్ట్ ఒక్క మిస్డ్ కాల్‌తో ఇంటికే సిలిండర్.. ఇవి పక్కా తెలుసుకోండి
జస్ట్ ఒక్క మిస్డ్ కాల్‌తో ఇంటికే సిలిండర్.. ఇవి పక్కా తెలుసుకోండి
చాలామందికి తెలియని నిజం!గ్యాస్ సిలిండర్ గుండ్రంగా ఎందుకు ఉంటుంది?
చాలామందికి తెలియని నిజం!గ్యాస్ సిలిండర్ గుండ్రంగా ఎందుకు ఉంటుంది?
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
ఏపీలో ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్.. స్కాన్ చేస్తే చాలు..
ఏపీలో ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్.. స్కాన్ చేస్తే చాలు..
ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
బైక్ మైలేజ్ తగ్గిందా.. ఇలా చేస్తే చాలు కిలోమీటర్లు పెరగడం పక్కా..
బైక్ మైలేజ్ తగ్గిందా.. ఇలా చేస్తే చాలు కిలోమీటర్లు పెరగడం పక్కా..
శుభ కార్యక్రమాల్లో దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు కారణం ఇదే
శుభ కార్యక్రమాల్లో దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు కారణం ఇదే