శర్వానంద్ ‘జాను’ ప్రీ రిలీజ్ ఈవెంట్

శర్వానంద్, సమంత జంటగా దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జాను ప్రీ రిలీజ్ వేడుకకు హీరో నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తమిళంలో ఈ సినిమా రేలీజ్ కు ముందే చూసి తెలుగులో చేయాలని ఫిక్స్ అయ్యాను. సమంత తప్ప ఎవరు ఈ పాత్రకు సరిపోరు. 96 ని డబ్బింగ్ చేయకుండా రీమేక్ చేయాలని నిర్ణయించు కున్నాను .నిర్మాత దిల్ రాజు ఒక క్లసిక్ సినిమాని రీమేక్ చేసాము, ఈరోల్ చేయడానికి భయపడ్డాను. శర్వానంద్ చాలా సపోర్ట్ […]

శర్వానంద్  'జాను' ప్రీ రిలీజ్ ఈవెంట్

శర్వానంద్, సమంత జంటగా దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జాను ప్రీ రిలీజ్ వేడుకకు హీరో నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

తమిళంలో ఈ సినిమా రేలీజ్ కు ముందే చూసి తెలుగులో చేయాలని ఫిక్స్ అయ్యాను. సమంత తప్ప ఎవరు ఈ పాత్రకు సరిపోరు. 96 ని డబ్బింగ్ చేయకుండా రీమేక్ చేయాలని నిర్ణయించు కున్నాను .నిర్మాత దిల్ రాజు

ఒక క్లసిక్ సినిమాని రీమేక్ చేసాము, ఈరోల్ చేయడానికి భయపడ్డాను. శర్వానంద్ చాలా సపోర్ట్ చేసాడు. సమంత.

సమంత తో పనిచేయదానికి కష్టపడ్డాను. లవ్ ఫెయిల్యూర్స్ 90శాతం ఉంటాయి. ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇదొక క్లాసిక్ సినిమా హీరో శర్వానంద్.

శర్వానంద్, సమంత ఈ సినిమా చేస్తున్నారని తెలియగానే ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూసాను. ఈ సినిమా ని చూసి ప్రేక్షకులు ఇంటికి తీసుకు వెళ్తారు. హీరో నాని

Published On - 9:46 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu