AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక డబ్బులు విత్‌డ్రా చేయడం మరింత ఈజీ!

ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తికి ఆర్థిక భరోసాని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసింది. అయితే కొన్ని ముఖ్యమైన అవసరాల కోసం ముందుగానే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్‌ఓ కల్పిస్తోంది. కాబట్టి ఏఏ అవసరాల కోసం ఈపీఎఫ్‌వో డబ్బును మనం విత్‌డ్రా చేసుకోవచ్చు.. వాటిని ఇంకెలా వాడోకోవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 25, 2026 | 5:38 PM

Share
సాధారణంగా నెలవారి ఉద్యోగం చేసే ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పీఎఫ్‌ విదానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే ఈ పొదుపు డబ్బును రిటైర్మెంట్ టైంలోనే కాకుండా, కొన్ని ఎమర్జెన్సీ సమయాల్లో ముందుగానే డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఈపీఎఫ్‌ఓ. ఇందులో ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడం, కొనడం, హోమ్‌లోన్ కట్టడం కోసం ఈ డబ్బును వాడుకోవచ్చు. అయితే ఈ విదానాన్ని మరింత సులభతరం చేస్తూ ఈపీఎఫ్‌వో మరి కొన్ని మార్పులు చేసింది.

1 / 5
మీరు ఇంటి ఖర్చుల కోసం పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలి అనుకుంటే.. మీరు 12 నెలల పాటు ఈపీఎఫ్ సభ్యుడిగా ఉండాలి. అలా అయితే  మీరు ఇంటి ఖర్చుల కోసం పీఎఫ్ డబ్బు డ్రా చేయడానికి అప్లై చేసుకోవచ్చు. అయితే కొత్త రూల్స్ ప్రకారం.. ఇంటి ఖర్చుల కోసం మీ అకౌంట్‌లో ఉన్న మొత్తం పొదుపును మీరు తీసుకోలేరు.. ఎందుకంటే పీఎఫ్‌ ఖాతాలో కచ్చితంగా 25 శాతం డబ్బులు ఉంచాలి.. కాబట్టి మీ మొత్తం పొదుపులో నుంచి మీరు కేవలం 75 శాతం డబ్బు మాత్రమే తీసుకోవచ్చు.

2 / 5
అయితే మీరు సర్వీస్ మొత్తంలో మీరు ఎన్నిసార్లు ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. నార్మల్‌గా ఇల్లు లేదా ఫ్లాట్ కొనడం, స్థలం కొనడం, కొత్త ఇల్లు నిర్మాణం, హోమ్‌లోన్ కోసం, హోర్ రెనోవేషన్‌ కోసం ఓ ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఈ గరిష్టంగా 5 సార్లు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

3 / 5
అయితే గతంలో పీఎఫ్ విత్‌డ్రా కోసం బేసిక్ జీతం లేదా దానికి నిర్దిష్ట రెట్లు ఉన్న మొత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. కానీ కొత్త రూల్స్ ప్రకారం.. ఇంటి అవసరాల కోసం తీసుకునే విషయంలో.. జీతం కంటే సభ్యుని ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

4 / 5
అంటే ఓ ఉద్యోగి ఖాతాలో రూ.10 లక్షల పొదుపు ఉంటే.. అందులో 25 శాతం అంటే రూ.2.50 లక్షలు మీరు పీఎఫ్ ఖాతాలోనే ఉంచాలి. మిగిలిన రూ.7.50 లక్షల పొదుపును మీరు డ్రా చేసుకోవచ్చు. అయితే, విత్‌డ్రా చేసుకునే మొత్తం అనేది ఈపీఎఫ్ రికార్డులు, నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

5 / 5
Follow Us
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక విత్‌డ్రా చేయడం మరింత ఈజీ

అక్టోబర్ నెలలో వీరి జీవితంలో కీలక మలుపు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా

రష్యాపై వందల డ్రోన్లతో దాడి.. చమురు రిఫైనరీని ఉక్రెయిన్ ధ్వంసం

ఇదబ్బా అసలైన గోంగూర పచ్చడి.. ఒక్క ముద్ద రుచి చూస్తే అస్సలు వదలరు!

గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? వెనుక ఉన్న రహస్యం ఇదే!

SBIలో 222 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే అవకాశం!

శ్రాద్ధం పెట్టినా కాకి రాలేదా? భయపడకండి.. ఈ 3 పనులు చేయండి!

ఒక్క నిద్ర ఆమె జీవితాన్ని మార్చేసింది.. రూ. 850 కోట్ల పరిహారం

ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఫ్రిజ్‌పై ఈ వస్తువులు పెట్టండి!

శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా కానుకలు
శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా కానుకలు