Gongura Senagapappu Curry: వెజ్ బిర్యానీ, పులావ్‌లోకి.. ఫంక్షన్ స్టైల్ గోంగూర శనగపప్పు కూర
తెలుగువారి విందు భోజనాలలో పులావ్ లేదా వెజ్ బిర్యానీ చేసినప్పుడు దానికి తోడుగా మిర్చి కా సాలన్ కంటే ఎక్కువగా ఆదరణ పొందే సైడ్ డిష్ 'గోంగూర కూర'. ఫంక్షన్లలో బిర్యానీతో పాటు వడ్డించే ఈ గోంగూర కూర సాధారణ పచ్చడిలా కాకుండా.. కాస్త గ్రేవీగా, పుల్లపుల్లగా, కారకారంగా ఉంటూ పంటి కింద శనగపప్పు పలుకులు తగులుతూ అద్భుతమైన రుచినిస్తుంది. వర్షం పడుతున్న వేళ వేడివేడి బిర్యానీతో ఈ గోంగూర కూరను కలిపి తింటే ఆ మజాయే వేరు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
