కీర్తి సురేష్ తన ప్రేమకథ, పెళ్లి ప్రయాణాన్ని వెల్లడించారు. 2010లో ప్రారంభమైన ఆమె, ఆంటోనీ తట్టిల్ ప్రేమకు మతాలు అడ్డొచ్చాయి. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి 15 ఏళ్లు పోరాడి, చివరికి ఒక్కటయ్యారని, సంతోషంగా ఉన్నామని కీర్తి ఎమోషనల్ అయ్యారు. ఏడేళ్ల పెద్ద ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో పెళ్లి కష్టాలు పడ్డారట.