Kalakand: ఈ దీపావళికి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ పన్నీర్ కలాకంద్
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు బంధుమిత్రులకు పంచిపెట్టడానికి రకరకాల తీపి వంటకాలు వెతుకుతుంటాము. ఉత్తర భారతదేశంలో ఉద్భవించి ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి స్వీట్గా గుర్తింపు పొందిన వంటకం 'కలాకంద్'. అయితే ఇది రెగ్యులర్ కలాకంద్ లాగా ఎక్కువ గంటల పాటు నిలబడి పాలు మరిగించే పనిలేకుండా.. తాజా పాలతో చేసిన సాఫ్ట్ పన్నీర్ ను ఉపయోగించి చాలా తేలికగా, మరింత జ్యూసీగా నోట్లో వేస్తే అమృతంలా కరిగిపోయేలా తయారుచేసుకోవచ్చు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
