AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nanditha Raj: అమ్మబాబోయ్.. ప్రేమకథ చిత్రం బ్యూటీ నందిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ముఖ్యంగా నందిత ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. అంతకు ముందుకు నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమాతో పరిచయం అయ్యింది నందిత.

Nanditha Raj: అమ్మబాబోయ్.. ప్రేమకథ చిత్రం బ్యూటీ నందిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Nanditha Raj
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2022 | 4:48 PM

Share

మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ప్రేమకథ చిత్రం ఒకటి. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా హారర్ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి నందిత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో దర్శకుడికి, హీరోకుఅలాగే హీరోయిన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా నందిత ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. అంతకు ముందుకు నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమాతో పరిచయం అయ్యింది నందిత. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది . కాగా ప్రేమ కథ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. మలయాళంలో లండన్ బ్రిడ్జ్ అనే సినిమా చేసింది నందిత. ఆ తర్వాత అన్ని తెలుగు సినిమాలే చేసింది. సుధీర్ బాబుతో కలిసి మూడు సినిమాల్లో నటించింది నందిత.

చివరిగా నందిత విశ్వమిత్ర సినిమాలో కనిపించింది. ఈ సినిమా 2019లో వచ్చింది. అలాగే ఎన్టీఆర్ నటించిన జై లవకుశ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది నందిత. అప్పటికే కాస్త బొద్దుగా కనిపించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇప్పుడు నందిత ఎలా ఉంది అని ఆరా తీస్తున్నారు కొందరు నెటిజన్లు.

ఈ క్రమంలో నందిత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందిత ఇప్పుడు మరింత అందంగా మారిపోయారు. చూడముచ్చటైన రూపంతో మెరిసిపోతుంది ఈ భామ. అప్పటి కంటే ఇప్పుడే చాలా అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి సన్నజాజిలా మారిపోయింది నందిత. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 28ఏళ్లు. నందిత విశ్వమిత్ర సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవ్వలేదు. త్వరలోనే ఈ చిన్నదాని నుంచి ఏదైనా సినిమా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి
Nanditha

Nanditha

Nanditha 1

Nanditha

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!