AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanya Malhotra: సాన్యా.. యూ ఆర్ సో క్యూట్ అండ్ స్వీట్.. దంగల్ బ్యూటీపై నెటిజన్ల ప్రశంసలు.. కారణమేంటంటే..

ఆమిర్ ఖాన్(AamirKhan) హీరోగా నటించిన ‘దంగల్’ (Dangal) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది  'సాన్యా మల్హోత్రా (Sanya Malhotra).  ఆ తర్వాత  'బదాయి హో', 'శకుంతలా దేవి', ‘లూడో’, ‘పగ్లైట్’ తదితర సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది

Sanya Malhotra: సాన్యా.. యూ ఆర్ సో క్యూట్ అండ్ స్వీట్.. దంగల్ బ్యూటీపై నెటిజన్ల ప్రశంసలు.. కారణమేంటంటే..
Sanyamalhotra
Basha Shek
|

Updated on: Jan 28, 2022 | 7:30 AM

Share

ఆమిర్ ఖాన్(AamirKhan) హీరోగా నటించిన ‘దంగల్’ (Dangal) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది  ‘సాన్యా మల్హోత్రా (Sanya Malhotra).  ఆ తర్వాత  ‘బదాయి హో’, ‘శకుంతలా దేవి’, ‘లూడో’, ‘పగ్లైట్’ తదితర సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. కాగా రింగు రింగుల జుట్టుతో ఎంతో క్యూట్ గా కనిపించే ఈ సొగసరికి సోషల్ మీడియాలోనూ భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.  కాగా ఈ అమ్మడు తాజాగా చేసిన ఓ పనికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  కాగా సాన్యాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అందులో ఓ షాపులోంచి బయటకు వచ్చి తన కారు వైపు వెళ్లింది. అందులో కొందరు ఫొటోగ్రాఫర్లు ఆమెను తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు.  అయితే ఈ ప్రయత్నంలో ఓ ఫొటోగ్రాఫర్ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు.  అది గమనించిన ఈ ముద్దుగుమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని పైకి లేపేందుకు ప్రయత్నించింది.  ఆ తర్వాత ‘ అంతా ఓకేనా? మీరు ఎలా ఉన్నారు సర్.  దెబ్బలు ఏమైనా తగిలాయా?’  అంటూ   అతని యోగ క్షేమాలు అడిగింది.

క్యూట్ అండ్ స్వీట్…

కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిపోయింది.  దీనిని చూసిన నెటిజన్లు, అభిమానులు సాన్యా కేరింగ్ ను మెచ్చకుంటున్నారు. ‘ నువ్వే కాదు.. నీ మనసు కూడా అందమే’,  ‘ యూ ఆర్ సో క్యూట్ అండ్ స్వీట్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘లవ్ హాస్టల్’ అనే చిత్రంలో నటిస్తోంది సాన్యా. అదేవిధంగా షారుఖ్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలోనూ ఓ ప్రధాన పాత్రలో నటించనుంది.

Also read: Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

83 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 83.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

Parenting Tips: పసి పిల్లల పెంపకంలో తల్లులు పాటించాల్సిన జాగ్రత్తలివే ..

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!