మొదటి 6 నెలలు పిల్లలకు తల్లిపాలే ఇవ్వాలి

రెండేళ్ల వరకు తల్లిపాలను ఇస్తే బిడ్డకు ఆరోగ్యం

6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఆహారం అలవాటు చేయాలి

ఒకసారి 50- 70 గ్రాముల ఆహారం తినిపించవచ్చు

9వ నెల నుంచి మాంసాహారం తినిపించవచ్చు