AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా బ్రదర్స్ ను తలపిస్తోన్న మెగా మేనల్లుళ్లు ప్రేమ.. తమ్ముడికి భరోసానిస్తూ అన్న లేఖ

సాయిధరమ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌.. వీళ్లద్దరిని చూస్తుంటే.. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లను చూసినట్టు అనిపిస్తుంది. పవన్‌ కెరీర్‌ మొదట్లో.. చిరు ఎలా దైర్యం చెప్పాడో.. ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌కు కూడా సాయి ధరమ్ తేజ్‌ అలా దైర్యం...

మెగా బ్రదర్స్ ను తలపిస్తోన్న మెగా మేనల్లుళ్లు ప్రేమ.. తమ్ముడికి భరోసానిస్తూ అన్న లేఖ
Surya Kala
|

Updated on: Feb 12, 2021 | 9:24 PM

Share

Sai Dharam Tej Write a Letter to Vaisshnav Tej: సాయిధరమ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌.. వీళ్లద్దరిని చూస్తుంటే.. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లను చూసినట్టు అనిపిస్తుంది. పవన్‌ కెరీర్‌ మొదట్లో.. చిరు ఎలా దైర్యం చెప్పాడో.. ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌కు కూడా సాయి ధరమ్ తేజ్‌ అలా దైర్యం చెబుతూ ఓ లెటర్‌ రాసి ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లెటర్‌ను చూసినవారికి కాస్త ఎమోషనల్‌ టచ్‌ను ఇస్తోంది.

“నువ్వు కథానాయకుడిగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్‌.. నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉందిరా!! నిన్ననే నిన్ను చిన్నపిల్లాడిగా చేతుల్లోకి తీసుకున్నట్లు ఉంది. అప్పుడే నువ్వు ఎదిగిపోయావు.. వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యావు. నువ్వు కూడా ఎంతో సంతోషంగా, భయంగా ఉన్నావని నాకు తెలుసు! నిన్ను చూస్తుంటే.. నా మొదటి చిత్రం విడుదలైనప్పుడు నేను ఏ విధంగా కంగారుపడ్డానో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇండస్ట్రీలో నీ కెరీర్‌ ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఇప్పటి నుంచి నీ ఈ ప్రయాణం ఎలాంటి కష్టాలు లేకుండా సులువుగానే సాగుతుందని నేను మాట ఇవ్వలేను. కానీ, నీ కష్టానికి తగిన ప్రేమాభిమానాలను ప్రేక్షకులు నీకు అందిస్తారు. నీతోపాటు మా అందరికీ ఈ రోజు ఎంతో విశేషమైనది. ‘ఉప్పెన’ నీకు మంచి విజయాన్ని అందించాలని ఆశిస్తున్నా! వెండితెరపై నిన్ను చూడడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని సాయిధరమ్‌ తేజ్‌ ఆ లెటర్‌లో రాసుకొచ్చాడు. ఇక బుచ్చి బాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఉప్పెన.. రిలీజై అందరినీ ఆకట్టుకుంటోంది. రిలీజైన అన్ని థియేటర్లో సూపర్‌ ఓపెనింగ్స్‌ తో కలెక్షన్లు రాబడుతోంది.

Also Read:

 జగ్గూభాయ్‌.. ఈ ఏడాదిలో ప్రతి నెలా ఒక సినిమా రిలీజ్‌ పక్కా..!

మహిళలే తొలి ప్రాధ్యాన్యతం.. విమెన్ సేఫ్టీ కోసం డేటింగ్ యాప్ బంబుల్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్