Saaho Review: థియేటర్ల వద్ద పండగ.. సాహో పబ్లిక్ టాక్
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ప్రభాస్ ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ బడ్జెట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్ర ప్రీమియర్ షోలు పలుచోట్ల పడ్డాయి. దీంతో ఆయా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కాగా సినిమాను చూసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు మూవీపై తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ప్రభాస్ ఖాతాలో మరో హిట్ చేరిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉందని అంటున్నారు. మరికొందరు యావరేజ్ అంటూ కామెంట్లు […]
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ప్రభాస్ ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ బడ్జెట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్ర ప్రీమియర్ షోలు పలుచోట్ల పడ్డాయి. దీంతో ఆయా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కాగా సినిమాను చూసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు మూవీపై తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ప్రభాస్ ఖాతాలో మరో హిట్ చేరిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉందని అంటున్నారు. మరికొందరు యావరేజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.