AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho: గ్రాండ్‌‌గా రిలీజైన సాహో.. థియేటర్ల వద్ద అభిమానుల సందడి

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజేత్ దర్శకత్వం వహించిన సాహో చిత్రం తెలుగుతోపాటు హిందీ, కనడ, తమిళం, మలయాళ భాషల్లో మొత్తం 10 వేల స్క్రీన్లపై రిలీజ్ అయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక థియేటర్ల దగ్గర అభిమానులు […]

Saaho: గ్రాండ్‌‌గా రిలీజైన సాహో.. థియేటర్ల వద్ద అభిమానుల సందడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2019 | 7:36 AM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజేత్ దర్శకత్వం వహించిన సాహో చిత్రం తెలుగుతోపాటు హిందీ, కనడ, తమిళం, మలయాళ భాషల్లో మొత్తం 10 వేల స్క్రీన్లపై రిలీజ్ అయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక థియేటర్ల దగ్గర అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద అతడి ఫోటోలకు దిష్టి తీసి.. హారతులు పడుతున్నారు. విడుదలకు ముందే పాజిటివ్ బస్ క్రియేట్ చేసిన సాహో మూవీపై సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. కొంతమంది సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని.. మైండ్ బ్లోయింగ్ అని కామెంట్ చేస్తున్నారు. సాహోలో ప్రభాస్ ఎంట్రీ సీన్ చూసి ఫిదా అయిపోయారు.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా