AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho Review: ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టు.. స్టోరీ ఏంటంటే..!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. బాహుబలి లాంటి హిట్ తరువాత అతడు నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించగా.. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, మందిరా బేడి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఈ మూవీపై హైప్ పెరిగింది. […]

Saaho Review: ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టు.. స్టోరీ ఏంటంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2019 | 8:45 AM

Share

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. బాహుబలి లాంటి హిట్ తరువాత అతడు నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించగా.. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, మందిరా బేడి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఈ మూవీపై హైప్ పెరిగింది. ఆ తరువాత విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో, టీజర్, పాటలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇవాళ గ్రాండ్‌గా రిలీజైంది. మొత్తం 10వేల స్క్రీన్లలో సాహో రిలీజ్ అవ్వగా.. థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితిని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. థియేటర్ల వద్ద టపాసులు పేల్చి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో సినిమాను చూసిన అభిమానులు తమ రివ్యూలను ట్విట్టర్‌లో షేర్ చేసుకుంటున్నారు. అందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ పెట్టగా.. మరికొందరు యావరేజ్ అంటున్నారు.

https://twitter.com/vijayoffi/status/1167166890260590593

https://twitter.com/Something4510/status/1167240669456289793

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా