AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహా సముద్రం’తో దూసుకొస్తోన్న ఆర్ఎక్స్-100 డైరెక్టర్!

హైదరాబాద్: ఆర్‌ఎక్స్-100 మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ అజయ్ భూపతిపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టడంతో సెకండ్ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఒత్తిడి ఉండటం వల్లనే అజయ్ భూపతి కూడా తన సెకండ్ మూవీ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. తొలి మూవీకి మించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని భావించడంతో మహా కథతో వస్తున్నాడు. ఈ కథకు సంబంధించి లీకైన స్టోరీ అంటూ ఒక కథనం వైరల్ […]

'మహా సముద్రం'తో దూసుకొస్తోన్న ఆర్ఎక్స్-100 డైరెక్టర్!
Vijay K
|

Updated on: Mar 06, 2019 | 11:23 AM

Share

హైదరాబాద్: ఆర్‌ఎక్స్-100 మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ అజయ్ భూపతిపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టడంతో సెకండ్ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఒత్తిడి ఉండటం వల్లనే అజయ్ భూపతి కూడా తన సెకండ్ మూవీ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. తొలి మూవీకి మించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని భావించడంతో మహా కథతో వస్తున్నాడు.

ఈ కథకు సంబంధించి లీకైన స్టోరీ అంటూ ఒక కథనం వైరల్ అయ్యింది. సముద్రం, స్మగ్లింగ్‌పై ఈ కథ ఉంటుదట. ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉంటారట. హీరోయిన్‌గా సమయంత అయితే, ఒక హీరో ఫిక్స్ అయ్యాడని, మరో హీరో ఇంకా నిర్ణయించబడలేదని తెలుస్తోంది.

ఈ కథలో చూపించనున్న ప్రేమ వ్యవహారం చాలా విభిన్నంగా ఉంటుందట. అయితే ఇద్దరు హీరోల పాత్రలు చాలా ఆకట్టుకుంటాయి. ఒకరు ప్రశాంతంగా ఉంటే, మరొకరు సముద్ర అలజడుల మాదిరిగా ఆవేశంగా ఉంటాడట. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తీస్తుండటంతో సినిమా పేరును ‘మహా సముద్రం’ అని పెట్టాలని అనుకుంటున్నారట.

Follow Us
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..