AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్‌బాస్‌’కి మరో షాక్‌.. రఘు మాస్టర్ అవుట్‌!

మరో ఆరు రోజుల్లో బుల్లితెరపై బిగ్‌బాస్ నాలుగో సీజన్ పండుగ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కంటెస్టెంట్‌లను ఫైనల్ చేసుకున్న

'బిగ్‌బాస్‌'కి మరో షాక్‌.. రఘు మాస్టర్ అవుట్‌!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 31, 2020 | 1:17 PM

Share

Raghu Master Bigg Boss 4: మరో ఆరు రోజుల్లో బుల్లితెరపై బిగ్‌బాస్ నాలుగో సీజన్ పండుగ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కంటెస్టెంట్‌లను ఫైనల్ చేసుకున్న నిర్వాహకులకు షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో పాల్గొనాల్సిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ షో నుంచి రఘు మాస్టర్ అవుట్ అయినట్లు సమాచారం. ఈ సీజన్‌కి ఎంచుకున్న కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో రఘు మాస్టర్ పేరు కూడా వినిపించింది.

అంతేకాదు దీనిపై ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘు మాస్టర్.. ఈ సీజన్‌లో తాను ఉండబోతున్నట్లు తెలిపారు. ”బిగ్‌బాస్‌ 4 కోసం నన్ను సంప్రదించారు. ఈ సీజన్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ముందు సీజన్‌లకు కూడా నన్ను సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. అప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండటం వలన బిగ్‌బాస్‌కి ఒప్పుకోలేదు. అయితే ఈ సారి మాత్రం నేను వదులుకోవాలనుకోవడం లేదు” అంటూ రఘు మాస్టర్‌ వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్న రఘు మాస్టర్‌.. బిగ్‌బాస్ నిర్వాహకులకు సారీ చెప్పినట్లు సమాచారం. అయితే మరోవైపు పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో.. బిగ్‌బాస్ నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read More:

రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు.. నెటిజన్లు ఫైర్‌

మొన్న సన్నీ లియోన్‌.. నేడు నేహాకక్కర్

Follow Us
ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి రూ.25 వేలు.. ఆ రోజే..
ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి రూ.25 వేలు.. ఆ రోజే..
ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి AI అండ.. రూ.1.5 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి AI అండ.. రూ.1.5 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఆధార్, ఓటర్ ఐడీతోనే పౌరసత్వం రుజువు కాదు.. కలకత్తా హైకోర్టు
ఆధార్, ఓటర్ ఐడీతోనే పౌరసత్వం రుజువు కాదు.. కలకత్తా హైకోర్టు
ఆనందం+మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి గొప్ప సందేశం
ఆనందం+మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి గొప్ప సందేశం
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా?
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా?
మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు..
మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు..
ఫించన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే
ఫించన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే
సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ?
సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ?
ఎంత ముదురు మటన్ చికెన్‌లా మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి
ఎంత ముదురు మటన్ చికెన్‌లా మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి
బెడిసికొట్టిన 'సజీవ సమాధి' స్టంట్‌.. తిట్టిపోస్టున్న జనాలు!
బెడిసికొట్టిన 'సజీవ సమాధి' స్టంట్‌.. తిట్టిపోస్టున్న జనాలు!