Pappu Chegodilu: స్వీట్ షాప్ కంటే రుచిగా.. ఇంట్లోనే చేసే పప్పు చేగోడీలు
తెలుగువారి సాంప్రదాయ పిండివంటలలో చేగోడీలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా పైన పచ్చిశనగపప్పు అంటివుండే 'పప్పు చేగోడీలు' స్వీట్ షాపుల్లో కొనేదానికంటే ఎంతో రుచిగా, క్రిస్పీగా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో తయారుచేసుకోవచ్చు. చాలామంది చేగోడీలు వేసినప్పుడు నూనెలో విడిపోతాయని, లేదా వేగిన తర్వాత మెత్తబడిపోతాయని బాధపడుతుంటారు. ఈ చిన్న చిన్న మెళకువలు పాటిస్తే మొదటిసారి చేసినా కూడా ప్రతి చేగోడీ పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో, కరకరలాడుతూ అద్భుతంగా వస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
