AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లక్ష్మీ బాంబ్’కు లారెన్స్ తుస్.!

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. తెలుగులో హిట్ అయిన ‘కాంచన’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా ద్వారా రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు దర్శకుడు రాఘవ లారెన్స్. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తన ప్రమేయం […]

'లక్ష్మీ బాంబ్'కు లారెన్స్ తుస్.!
Ravi Kiran
|

Updated on: May 19, 2019 | 9:58 AM

Share

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. తెలుగులో హిట్ అయిన ‘కాంచన’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా ద్వారా రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు దర్శకుడు రాఘవ లారెన్స్.

అసలు వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తన ప్రమేయం లేకుండా రిలీజ్ చేశారని.. విడుదలైన విషయం కూడా మూడో వ్యక్తి చెబితే తప్ప తనకు తెలియలేదని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. ప్రపంచంలో డబ్బు, పేరు ప్రతిష్టల కన్నా ఆత్మ గౌరవం అనేది మనిషికి చాలా ముఖ్యం అని.. అది లేని చోట పని చేయడం కష్టమని తెలిపారు. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు లారెన్స్ చెప్పారు. త్వరలోనే అక్షయ్ కుమార్‌ను కలిసి పూర్తి స్క్రిప్ట్ తన చేతుల్లో పెడతానని తెలిపారు.

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర నిర్మాతలు.

Follow Us
రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలి?
రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలి?
వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్.. 2028 టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్.. 2028 టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
టీ, కాఫీ కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో..
టీ, కాఫీ కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో..
చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి
చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి
పడుకోగానే నిద్ర పట్టడం లేదా? మిలిటరీ స్లీప్ మెథడ్‌ గురించి తెలుసా
పడుకోగానే నిద్ర పట్టడం లేదా? మిలిటరీ స్లీప్ మెథడ్‌ గురించి తెలుసా
అఖిల్ 'లెనిన్' సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా?
అఖిల్ 'లెనిన్' సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా?
1605 రోజుల తర్వాత టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!
1605 రోజుల తర్వాత టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
మళ్లీ రాజుకున్న మంటలు.. ఇరాన్ సంచలన నిర్ణయం.. రంగంలోకి అమెరికా
మళ్లీ రాజుకున్న మంటలు.. ఇరాన్ సంచలన నిర్ణయం.. రంగంలోకి అమెరికా