టిక్‌టాక్‌కు బానిసైన రాశీఖన్నా.. కారణమదే..!
ఏంటి షాక్ అవుతున్నారు..? అవును హీరోయిన్ రాశి ఖన్నా కూడా.. టిక్‌టాక్ బానిసైంది. ఇప్పుడు అందరిచేతుల్లోనూ.. స్మార్ట్స్ ఫోన్స్ ఉంటున్నాయి. అందులో టిక్‌టాక్ యాప్ తప్పనిసరి అయిపోయింది. అంతలా యూత్ దానికి కనెక్ట్ అయిపోయారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. ఫేమ్ కూడా వస్తుంది కదా.. ! ఇప్పటికే చాలమంది దానికి బానిసలైపోయారు కూడా. పొద్దున్న లేచినప్పటి నుంచి దానిలోనే మునిగితేలుతున్నారు. ఇప్పుడు నేను కూడా దానికి తక్కువేం కాదు అంటూ.. రాశిఖన్నా అందులో జాయిన్ అయిపోయింది. అయితే.. ఇది […]
ఏంటి షాక్ అవుతున్నారు..? అవును హీరోయిన్ రాశి ఖన్నా కూడా.. టిక్‌టాక్ బానిసైంది. ఇప్పుడు అందరిచేతుల్లోనూ.. స్మార్ట్స్ ఫోన్స్ ఉంటున్నాయి. అందులో టిక్‌టాక్ యాప్ తప్పనిసరి అయిపోయింది. అంతలా యూత్ దానికి కనెక్ట్ అయిపోయారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. ఫేమ్ కూడా వస్తుంది కదా.. ! ఇప్పటికే చాలమంది దానికి బానిసలైపోయారు కూడా. పొద్దున్న లేచినప్పటి నుంచి దానిలోనే మునిగితేలుతున్నారు. ఇప్పుడు నేను కూడా దానికి తక్కువేం కాదు అంటూ.. రాశిఖన్నా అందులో జాయిన్ అయిపోయింది.
అయితే.. ఇది రియల్ లైఫ్‌లో కాదు లెండీ..! రీల్ లైఫ్‌లో మాత్రమే. సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తోన్న ‘ప్రతీ రోజూ పండగే’ సినిమాలో ఈ పాత్రలో నటిస్తోంది రాశీ. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో.. రాశీ.. పాత్ర ద్వారా.. ఫుల్ ఫన్ వస్తుందని మారుతి కొత్తరకంగా ట్రై చేస్తున్నారని సమాచారం.