హీరో ప్రభాస్ చెంపను అలా టచ్ చేసి ఇలా వెళ్లిపోయిందట..!

| Edited By: Srinu

Mar 06, 2019 | 11:44 AM

బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మీరో ప్రభాస్‌కు ఓ ఎయిర్‌పోర్టులో ఊహించని సంఘటన ఎదురైంది. షూటింగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయలో ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రభాస్‌తో.. సెల్ఫీ దిగేందుకు యత్నించింది యువతి. ప్రభాస్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ రిక్వెస్ట్ చేసింది ఓ యువతి. ఆమె అభ్యర్థనను కాదనలేని ప్రభాస్.. ఆమెతో కలిసి సెల్ఫీ దిగాడు. అంతే.. ఆనందంతో ఆ యువతి గంతులేసింది. ప్రభాస్ చెంపను అలా టచ్ చేసి ఇలా వెళ్లిపోయింది. ఫోటో దిగుతున్నంత సేపు […]

హీరో ప్రభాస్ చెంపను అలా టచ్ చేసి ఇలా వెళ్లిపోయిందట..!
Follow us on

బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మీరో ప్రభాస్‌కు ఓ ఎయిర్‌పోర్టులో ఊహించని సంఘటన ఎదురైంది. షూటింగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయలో ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రభాస్‌తో.. సెల్ఫీ దిగేందుకు యత్నించింది యువతి. ప్రభాస్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ రిక్వెస్ట్ చేసింది ఓ యువతి. ఆమె అభ్యర్థనను కాదనలేని ప్రభాస్.. ఆమెతో కలిసి సెల్ఫీ దిగాడు. అంతే.. ఆనందంతో ఆ యువతి గంతులేసింది. ప్రభాస్ చెంపను అలా టచ్ చేసి ఇలా వెళ్లిపోయింది.

ఫోటో దిగుతున్నంత సేపు నవ్వులతో తెగ సందడి చేసిందా యువతి. చివరగా ప్రభాస్ బుగ్గను నిమురుతూ వెళ్లిపోయింది. యువతి ప్రభాస్ చెంపను తాకినప్పుడు ఓ అభిమాని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి.. ఆగష్టు 15న మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.