Hero Prabhas: ఆ రోజు నుంచి ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్.. ముంబై స్టూడియోలోనే చిత్రీకరణ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ చిత్రీకరం చివరిదశకు చేరుకుంది. ఇందులో

Hero Prabhas: ఆ రోజు నుంచి 'ఆదిపురుష్' షూటింగ్ స్టార్ట్.. ముంబై స్టూడియోలోనే చిత్రీకరణ ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2021 | 9:10 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ చిత్రీకరం చివరిదశకు చేరుకుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తుంది. ప్రభాస్’రాధేశ్యామ్’ సినిమా తర్వాత ఓంరౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించనున్న ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ఆదిపురుష్ సినిమా షూటింగ్ జనవరి 19 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభించనున్నారని.. అలాగే దాదాపు ఎక్కువ శాతం మూవీ అదే స్టూడియోలో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే సంవత్సరం ఆగస్ట్‏లో ‘ఆదిపురుష్’ విడుదల చేయనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.

Also Read: మరో వివాదంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’.. సినిమా డైరక్టర్, విలన్‏పై పిటిషన్.. అసలు విషయం ఇదే..

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ సినిమా ఆలస్యం అవ్వక తప్పదా…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!