AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లాడిపోతున్న ఆడియన్స్.. సినిమా మొత్తం ఆ సీన్లే.. ఎక్కడ చూడొచ్చంటే

థియేటర్స్ లో సినిమాలకే కాదు.. ఓటీటీలో సినిమాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఓటీటీల్లో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. థియేటర్స్ లో సినిమాలు చూడడం కంటే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అల్లాడిపోతున్న ఆడియన్స్.. సినిమా మొత్తం ఆ సీన్లే.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2025 | 1:19 PM

Share

ఓటీటీ ప్రపంచంలో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఏ జోనర్ సినిమాలైనా సరే పదుల సంఖ్యల్లో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఓటీటీల్లో థ్రిల్లర్, రొమాంటిక్, హారర్, రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇతరభాషల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను బాగానే ఆదరిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో కూడా దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.

ఈ రొమాంటిక్ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అమ్మబాబోయ్ ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా బాబు..! అంటూ షాక్ అవుతున్నారు. శృంగారం అంటే అదేదో బూతుగా భావిస్తుంటారు. కానీ అది జీవితంలో ఓ భాగం. అది లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడే ఉండదు. అయితే చాలా మంది రొమాంటిక్ సినిమాల వల్ల ఎంతో కొంత నేర్చుకుంటారు నేటి యువత. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోన్న రొమాంటిక్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి.

ఈ సినిమాలో స్టూడెంట్ యానా(డకోటా జాన్సన్) తన రూమ్మేట్ ప్లేస్ అనుకోకుండా రిచ్ కిడ్ అయిన క్రిస్టియన్(జేమీ డోర్మన్)ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత వారి మధ్య మాటలు కలిసి పెరుగుతుంది. తర్వాత ఆ పరిచయం కాస్తా మరో బంధానికి దారి తీస్తుంది. క్రిస్టియన్, యానాతో రిలేషన్ కోసం అతను కాంట్రాక్ట్ చేసుకుంటాడు. ఆ కాంట్రాక్ట్ ని లో అతనికి యానా కేవలం పడక సుఖాన్ని అందించాలని ఉంటుంది. అయితే దానికి ఆమె ఒప్పుకుంటుంది. అసలు యానా అలాంటి కాంట్రాక్ట్ కి ఎందుకు ఒప్పుకుంది.? ఆ తర్వాత ఏం జరిగింది.? అనేది సినిమాలోనే చూడాలి. ఈ రొమాంటిక్ మూవీ ని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఈ సినిమా పేరు 50 షేడ్స్ ఆఫ్ గ్రే. ఈ సినిమాలో డకోటా జాన్సన్, జేమీ డోర్మన్ లీడ్ రోల్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు